e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, July 28, 2021
Home జాతీయం కేరళలో కొత్తగా 12,818 కరోనా కేసులు.. 122 మరణాలు

కేరళలో కొత్తగా 12,818 కరోనా కేసులు.. 122 మరణాలు

కేరళలో కొత్తగా 12,818 కరోనా కేసులు.. 122 మరణాలు

తిరువనంతపురం: కేరళలో కరోనా విజృంభణ కొనసాగుతున్నది. గత నెల రోజులుగా ప్రతి రోజూ పది వేలకుపైగా పాజిటివ్ ‌కేసులు, వందల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. బుధవారం నుంచి గురువారం వరకు గత 24 గంటల్లో కొత్తగా 12,818 కరోనా కేసులు, 122 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 32,18,015కు, మొత్తం మరణాల సంఖ్య 15,739కు పెరిగింది.

మరోవైపు గత 24 గంటల్లో 13,454 మంది కరోనా రోగులు కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ ‌అయినట్లు కేరళ ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో కరోనా నుంచి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 30,72,895కు చేరుకున్నదని, ప్రస్తుతం 1,28,881 యాక్టివ్ ‌కరోనా కేసులు ఉన్నట్లు పేర్కొంది. కాగా, దేశంలో కరోనా హాట్‌స్పాట్‌గా కేరళ కొనసాగుతున్నది.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
కేరళలో కొత్తగా 12,818 కరోనా కేసులు.. 122 మరణాలు
కేరళలో కొత్తగా 12,818 కరోనా కేసులు.. 122 మరణాలు
కేరళలో కొత్తగా 12,818 కరోనా కేసులు.. 122 మరణాలు

ట్రెండింగ్‌

Advertisement