కర్ణాటకలో రెండు వారాల లాక్డౌన్

బెంగళూరు: ఊహించినట్లే కర్ణాటక కూడా లాక్డౌన్లోకి వెళ్లిపోయింది. కరోనా సెకండ్ వేవ్‌లో మొత్తం దేశానికి కొత్త కేంద్రంగా మారిన ఈ రాష్ట్రంలో రోజువారీ కేసులు 50 వేల వరకూ చేరుకున్నాయి. దీంతో ఈ నెల 10న (సోమవారం) ఉదయం 6 గంటల నుంచి ఈ నెల 24 ఉదయం 6 గంటల వరకూ పూర్తి లాక్డౌన్ విధిస్తున్నట్లు ముఖ్యమంత్రి యెడ్యూరప్ప శుక్రవారం ప్రకటించారు. కరోనా కర్ఫ్యూ పెట్టిన పెద్దగా ఫలితం లేకపోయిందని ఆయన అన్నారు. అన్ని హోటళ్లు, పబ్బులు, బార్లు మూసి ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. ఇక హోటళ్లు, మాంసం దుకాణాలు, కూరగాయల దుకాణాలు మాత్రం ప్రతి రోజూ ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకూ తెరిచి ఉంటాయని చెప్పారు.
As #COVID19 cases are surging in the state, corona curfew was not successful. So, a complete lockdown will be imposed from 10th May 6 am to 24th May 6 am. All hotels, pubs and bars will remain closed. Eateries, meat shops & vegetable shops can operate from 6-10 am: Karnataka CM pic.twitter.com/orfPNGj0sD
— ANI (@ANI) May 7, 2021
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

