Karnataka | బీజేపీ, కాంగ్రెస్ దొందూ దొందే.. ‘నోటా’ బాటలో కన్నడ రైతులు
కర్ణాటకలో రైతు సంఘాలన్నీ ఏకమవుతున్నాయి. రైతుల బాధలు పట్టించుకోని బీజేపీ, కాంగ్రెస్కు ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని భావిస్తున్నాయి. ఇందుకోసం లోక్సభ ఎన్నికల్లో ‘నోటా’ అస్ర్తా న్ని ఉపయోగించుకోవాలని ప్రాథమికంగా నిర్ణయించాయి. ఇప్పటికే కర్ణాటక రాజ్య రైతు సంఘ, హసిరు సేనె సంఘాలు ఎన్డీఏకు వ్యతిరేకంగా ఓటు వేయాలని రైతులను కోరుతూ ప్రచారాన్ని ప్రారంభించాయి.
- 2 పార్టీలకు వ్యతిరేకంగా ఓటు
Karnataka | బెంగళూరు: కర్ణాటకలో రైతు సంఘాలన్నీ ఏకమవుతున్నాయి. రైతుల బాధలు పట్టించుకోని బీజేపీ, కాంగ్రెస్కు ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని భావిస్తున్నాయి. ఇందుకోసం లోక్సభ ఎన్నికల్లో ‘నోటా’ అస్ర్తా న్ని ఉపయోగించుకోవాలని ప్రాథమికంగా నిర్ణయించాయి. ఇప్పటికే కర్ణాటక రాజ్య రైతు సంఘ, హసిరు సేనె సంఘాలు ఎన్డీఏకు వ్యతిరేకంగా ఓటు వేయాలని రైతులను కోరుతూ ప్రచారాన్ని ప్రారంభించాయి.
ఇదే సమయంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ కూడా రైతులకు చేసిందేమీ లేదని, ప్రస్తుతం తీవ్ర కరువును ఎదుర్కొంటున్నా ప్రభుత్వం స్పందించడం లే దనే భావనతో పలు రైతు సంఘాలు ఉ న్నాయి. ఈ నేపథ్యంలో రానున్న ఎన్నిక ల్లో రైతులను బీజేపీ, కాంగ్రెస్కు వ్యతిరేకంగా సంఘటితం చేయాలని భావిస్తున్నాయి. ఇందులో భాగంగా భారత చెరుకు రైతుల సంఘం ఆధ్వర్యంలో మైసూరులో ఏప్రిల్ 3న రైతు సం ఘాల సమావేశం జరగనునుంది. ఈ సమావేశంలోనే లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన ప్రణాళికను ఖరారు చేయనున్నారు. ఇప్పటికే బీజేపీకి, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్కు వ్యతిరేకంగా నో టాకు ఓటు వేయాలని రైతు సంఘాలు ప్రాథమికంగా ఒక నిర్ణయానికి వచ్చా యి. దీని పై ఏప్రిల్ 3న తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
Siddipet | ఎనిమిది నెలలుగా మైనర్ బాలికపై గంజాయి బ్యాచ్ లైంగిక దాడి.. దసరా వేళ వెలుగులోకి!
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

