Karnataka Polls | ఎవరి లెక్కలు వారివే.. రేపే కర్ణాటక ఎన్నికల కౌంటింగ్
కర్ణాటకలో బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య పోటాపోటీ ఉంటుందని చాలా సంస్థల ఎగ్జిట్ పోల్స్ అంచనా వేయడంతో ఆ పార్టీల నాయకుల్లో ఉత్కంఠ నెలకొంది. మరోవైపు సంకీర్ణం తలెత్తితే ఎలాంటి పాత్ర పోషించాలన్న దానిపై జనతాదళ్(సెక్యులర్) లెక్కలు వేసుకుంటున్నది.
బెంగళూరు: కర్ణాటకలో బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య పోటాపోటీ ఉంటుందని చాలా సంస్థల ఎగ్జిట్ పోల్స్ అంచనా వేయడంతో ఆ పార్టీల నాయకుల్లో ఉత్కంఠ నెలకొంది. మరోవైపు సంకీర్ణం తలెత్తితే ఎలాంటి పాత్ర పోషించాలన్న దానిపై జనతాదళ్(సెక్యులర్) లెక్కలు వేసుకుంటున్నది. 2018 ఎన్నికల ఫలితాలు పునరావృతం కాకూడదని ప్రతి పార్టీ కోరుకుంటున్నది. జేడీ(ఎస్) అగ్ర నేత కుమార స్వామి సింగపూర్ నుంచి కౌంటింగ్ రోజు బెంగళూరుకు రానున్నారు. ఎన్నికల ఫలితాలను బట్టి తమ పార్టీ అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేస్తామని జేడీ(ఎస్) అగ్ర నాయకుడు ఒకరు వెల్లడించారు. కాంగ్రెస్ కర్ణాటక ఇన్చార్జి సూర్జేవాలా కాంగ్రెస్ శాసనసభా పక్ష నాయకుడు సిద్ధరామయ్యతో చర్చలు జరిపారు.
73.19 శాతం పోలింగ్ నమోదు
బుధవారం జరిగిన కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో 73.19 శాతం పోలింగ్ నమోదైందని కేంద్ర ఎన్నికల సంఘం గురువారం ప్రకటించింది. ఎక్కడా రీ పోలింగ్ నిర్వహించాల్సిన అవసరం లేదని వెల్లడించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rare opportunity | బేగంపేట విద్యార్థుకు అరుదైన అవకాశం.. రాష్ట్రపతి భవన్‌కు ఆహ్వానం
NTR | ఎన్టీఆర్ ‘గాడ్ ఆఫ్ వార్’పై క్లారిటీ.. నిర్మాతలతో త్రివిక్రమ్ క్రేజీ పిక్, రూమర్స్‌కు చెక్ పడ్టట్లే..!
DNK Review | ‘దొంగ నా కొడుకు (డీఎన్ కే)’ మూవీ రివ్యూ.. మౌళి కొత్త సినిమా ఎలా ఉందంటే!
Woman Shot Dead In Manipur | కాల్పుల్లో మహిళ మృతి, ఇద్దరికి గాయాలు.. మణిపూర్‌లోని కాంగ్పోక్పి జిల్లాలో బంద్
కృష్ణసాగర్‌లో కేంద్ర ప్రభుత్వ ఆర్థిక పథకాలపై అవగాహన
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

