కర్ణాటకలో బీఆర్ఎస్తో కలిసి పోటీ చేస్తాం : కుమారస్వామి
Kumara swamy | కర్ణాటకలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో భారత్ రాష్ట్ర సమితితో కలిసి పోటీ చేస్తామని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ నాయకులు కుమారస్వామి పేర్కొన్నారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు కేసీఆర్‌తో కలిసి పని చేస్తారని స్పష్టం చేశారు. తెలంగాణ
బెంగళూరు : కర్ణాటకలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో భారత్ రాష్ట్ర సమితితో కలిసి పోటీ చేస్తామని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ నాయకులు కుమారస్వామి పేర్కొన్నారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు కేసీఆర్‌తో కలిసి పని చేస్తారని స్పష్టం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ జాతీయ స్థాయిలో తప్పకుండా ప్రభావం చూపుతుందన్నారు. దేశమంతటా తెలంగాణ పథకాలు అమలు చేయాల్సిన అవసరం ఉందని కుమారస్వామి అన్నారు. నిన్న తెలంగాణ భవన్లో జరిగిన పార్టీ సర్వ సభ్య సమావేశానికి కుమారస్వామి హాజరైన సంగతి తెలిసిందే.
టీఆర్ఎస్ పార్టీని భారత్ రాష్ట్ర సమితిగా కేసీఆర్ ప్రకటించిన విషయం విదితమే. ఈ సందర్భంగా జరిగిన పార్టీ సమావేశానికి పార్టీ ప్రజాప్రతినిధులతో పాటు పలు రాష్ట్రాలకు పలువురు నాయకులు పాల్గొని బీఆర్ఎస్కు మద్దతు ప్రకటించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Maruthi | ప్రభాస్‌కు మారుతి పుట్టినరోజు విషెస్.. ‘రాజాసాబ్’ ఎఫెక్ట్‌తో తెగ ట్రోలింగ్
Anandiben Patel | ప్రేమించండి.. కానీ గర్ల్‌ఫ్రెండ్‌ను తల్లిని చేసి వదిలేయొద్దు.. అబ్బాయిలకు యూపీ గవర్నర్ కీలక సూచన!
Salaar 2 | ప్రభాస్ పుట్టినరోజు వేళ ‘సలార్ 2’పై మేకర్స్ క్రేజీ అప్డేట్.. ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు!
Ishan Kishan: ఇషాన్ కిషన్‌కు గాయం.. రెండో టీ20 మ్యాచ్‌కు దూరం
Adarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ఎఫెక్ట్.. విడుదల తేదీలు మార్చుకున్న చిన్న సినిమాలు!
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

