వ్యాక్సిన్లు చెత్త కింద పడేస్తున్నారు : రాజస్థాన్ సర్కార్ పై కేంద్రం ఫైర్

న్యూఢిల్లీ : కొవిడ్-19 వ్యాక్సిన్లను రాజస్థాన్ లో చెత్త కింద పడేస్తున్నారనే వార్తలపై కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ అశోక్ గెహ్లోత్ సర్కార్ పై విమర్శలు గుప్పించారు. రాజస్థాన్ లో వ్యాక్సిన్లను మొదట చెత్తడబ్బాల్లో విసిరివేశారని, ఇప్పుడు వాటిని పాతిపెడుతున్నారని ఆరోపిస్తూ ఓ వార్తా పత్రిక కథనాన్ని మంత్రి ట్వీట్ చేశారు.
కాంగ్రెస్ టూల్ కిట్ లో ఇది ఓ భాగమా అని ఆయన విస్మయం వ్యక్తం చేశారు. రాజస్థాన్ లోని పలు జిల్లాల్లో వ్యాక్సిన్లను వ్యర్ధం చేస్తున్నారనే వార్తలను రాష్ట్ర విద్యా మంత్రి గోవింద్ సింగ్ తోసిపుచ్చారు. రాష్ట్రంలో వ్యాక్సిన్ వ్యర్ధంపై కేంద్రం తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించారు. మరోవైపు రాజస్ధాన్ లో వ్యాక్సిన్ల వ్యర్ధంపై దర్యాప్తు చేపట్టాలని కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jordan Church | జోర్డాన్ చర్చిలో ఏకే-47 రైఫిల్‌తో కాల్పులు.. ఏడుగురు మృతి.. 10 మందికి గాయాలు
భూ సమస్యలకు త్వరలోనే పరిష్కారం : కలెక్టర్ చంద్రశేఖర్
CJP leaders | మమ్మల్ని అరెస్టు చేసినా ఉద్యమం ఆగదు.. సౌరవ్ దాస్, రాంకా వెల్లడి.. క్రైమ్ బ్రాంచ్ ఎదుట హాజరు
అమెరికాలో భార్యను హత్య చేసిన భారత సంతతి వ్యక్తి.. ఐసీఈ ఏజెంట్లు ఆమెను కిడ్నాప్ చేసినట్లు ఆరోపణ
Rahul Gandhi | రాహుల్ గాంధీ వర్సెస్ ప్రియాంకా గాంధీ.. కాంగ్రెస్‌లో విబేధాలున్నాయంటున్న బీజేపీ
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

