Snowfall | కొత్త అందాలను సంతరించుకున్న కశ్మీర్ వ్యాలీ.. VIDEO
Snowfall | భూతల స్వర్గం కశ్మీర్ కొత్త అందాలను సంతరించుకుంది. భారీగా కురుస్తున్న మంచు (Snowfall) కారణంగా కశ్మీర్ వ్యాలీ (kashmir valley) మొత్తం శ్వేత వర్ణంతో పర్యాటకుల్ని ఆకట్టుకుంటోంది.
Snowfall | భూతల స్వర్గం కశ్మీర్ కొత్త అందాలను సంతరించుకుంది. భారీగా కురుస్తున్న మంచు (Snowfall) కారణంగా కశ్మీర్ వ్యాలీ (kashmir valley) మొత్తం శ్వేత వర్ణంతో పర్యాటకుల్ని ఆకట్టుకుంటోంది. గత రాత్రి నుంచి కశ్మీర్‌లోని ఎత్తైన ప్రాంతాల్లో భారీగా మంచు కురుస్తోంది. ప్రముఖ పర్యాటక ప్రాంతం గుల్మార్గ్, మచ్చిల్లో 5 అంగుళాల మేర హిమపాతం కురిసింది. గురెజ్‌లో 3, బరాముల్లా ఎగువ ప్రాంతాల్లో 3, సోన్మార్గ్లో 3, పిర్ కి గాలీ లో 4 అంగుళాల మేర మంచు కురిసింది.
ఆదివారం మధ్యాహ్నం నుంచి కుప్వారా, బారాముల్లా, బండిపోరా, గందర్బల్, షోపియాన్, అనంత్‌నాగ్, కుల్గాం జిల్లాలతో సహా కాశ్మీర్ డివిజన్లోని కొండ ప్రాంతాల్లో భారీగా హిమపాతం కురుస్తోంది. ఇక స్కీ రిసార్ట్‌లో ఈ సీజన్లో మొదటి హిమపాతం కావడంతో గుల్మార్గ్లో పర్యాటకుల సందడి నెలకొంది.
#WATCH | J&K: Kupwara receives fresh snowfall. pic.twitter.com/SB5WkJFv9U
— ANI (@ANI) January 29, 2024
Also Read..
Tirumala | తిరుమల శ్రీవారి సేవలో అల్లు స్నేహా రెడ్డి
Skydiver | తెరుచుకోని పారాచూట్.. 29వ అంతస్తుపై నుంచి పడి స్కైడైవర్ మృతి
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

