అహ్మదాబాద్: గుజరాత్ నూతన ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ ఎన్నిక కావడంతో అతని కుటుంబం ఉబ్బి తబ్బిబ్బవుతున్నది. తమకు ఈరోజు పండుగలా ఉన్నదని భూపేంద్ర పటేల్ కోడలు దేవాన్షి పటేల్ ( Devanshi Patel ) చెప్పారు. ‘మా మామగారు సీఎం అవుతారని మేము అస్సలు ఊహించలేదు. టీవీలో మా మామగారు సీఎంగా ఎన్నికైన విషయం తెలుసుకుని ఆశ్చర్యం పోయాం. నిజంగా ఈరోజు మాకు దీపావలి పండుగలా ఉన్నది’ అని దేవాన్షి పటేల్ సంతోషం వ్యక్తంచేశారు.
It's like Diwali today. This was never expected, a complete surprise for our family, even we saw it on news: Gujarat CM-elect Bhupendra Patel's daughter-in-law Devanshi Patel on her father-in-law being chosen as state CM. pic.twitter.com/XHFYPDBxyN
— ANI (@ANI) September 12, 2021