MP Jagathrakshakan | డీఎంకే ఎంపీ జగత్రక్షకన్ ఇంటిపై ఐటీ దాడులు
తమిళనాడు అధికార పార్టీ డీఎంకే (DMK) ఎంపీ ఎస్. జగత్రక్షకన్ (MP S Jagathrakshakan) ఇల్లు, కార్యాలయాలపై ఐటీ దాడులు (IT Raids) కొనసాగుతున్నాయి. రాజధాని చెన్నైతోపాటు కోయంబత్తూరు, వేలూరు సహా రాష్ట్ర వ్యాప్తంగా 40కి పైగా చోట్ల అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
చెన్నై: తమిళనాడు అధికార పార్టీ డీఎంకే (DMK) ఎంపీ ఎస్. జగత్రక్షకన్ (MP S Jagathrakshakan) ఇల్లు, కార్యాలయాలపై ఐటీ దాడులు (IT Raids) కొనసాగుతున్నాయి. రాజధాని చెన్నైతోపాటు కోయంబత్తూరు, వేలూరు సహా రాష్ట్ర వ్యాప్తంగా 40కి పైగా చోట్ల అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. జగత్రక్షకన్కు చెందిన విద్యాసంస్థల్లోనూ తనిఖీలు చేస్తున్నారు. దీంతోపాటు చెన్నైలోని పలు హోటళ్లు, ప్రైవేట్ దవాఖానలపైనా ఐటీ అధికారులు దాడులు చేశారు. మనీలాండరింగ్ కేసులో గత జూలైలో మంత్రి వీ.సెంథిల్ బాలాజీని (Senthil Balaji) ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
#WATCH | Income Tax Department is conducting searches at over 40 premises of DMK MP S Jagathrakshakan in Tamil Nadu.
Visuals from T. Nagar in Chennai. pic.twitter.com/krpahphbjK
— ANI (@ANI) October 5, 2023
#WATCH | Tamil Nadu | Income Tax raids underway at Kanchipuram, at the premises linked to DMK MP S Jagathrakshakan and his relatives. pic.twitter.com/awKdvIDiRs
— ANI (@ANI) October 5, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

