Shubhanshu Shukla | తొలిసారి ఐఎస్ఎస్కు భారత వ్యోమగామి.. ఏఎక్స్-4 మిషన్ పైలట్‌గా శుభాంశు శుక్లా
అమెరికన్ సంస్థ ‘యాక్సియమ్' త్వరలో మరోసారి రోదసి యాత్ర నిర్వహించనున్నది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి నిర్వహించే ఈ ప్రైవేట్ యాత్రకు భారత వాయుసేన అధికారి, ఇస్రో వ్యోమగామి శుభాంశు శుక్లా పైలట్‌గా ఎంపికైనట్టు ‘నాసా’ ప్రకటించింది.
Shubhanshu Shukla | న్యూఢిల్లీ: అమెరికన్ సంస్థ ‘యాక్సియమ్’ త్వరలో మరోసారి రోదసి యాత్ర నిర్వహించనున్నది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి నిర్వహించే ఈ ప్రైవేట్ యాత్రకు భారత వాయుసేన అధికారి, ఇస్రో వ్యోమగామి శుభాంశు శుక్లా పైలట్‌గా ఎంపికైనట్టు ‘నాసా’ ప్రకటించింది. ఫ్లోరిడాలో కెనడీ స్పేస్ సెంటర్ నుంచి వసంత కాలంలో (మే-జూన్) ఈ యాత్ర మొదలవుతుంది.
దీనిలో భాగంగా ‘స్పేస్ఎక్స్’ సంస్థకు చెందిన ‘డ్రాగన్’ వ్యోమనౌక ద్వారా శుభాంశు శుక్లా ఐఎస్ఎస్కు చేరుకోనున్నారు. దీంతో ప్రైవేట్ రోదసి యాత్ర ద్వారా ఐఎస్ఎస్కు వెళ్లిన తొలి భారత వ్యోమగామిగా ఆయన చరిత్రకెక్కనున్నారు. పైలట్‌గా ఈ యాత్రలో పాల్గొనేందుకు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నానని శుక్లా గురువారం ఓ వెబినార్‌లో తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Axiom mission 4
- Indian
- ISRO
- ISS
RELATED ARTICLES
తాజా వార్తలు
Bihar Man Kills Wife | అనుమానంతో భార్యను చంపి.. మృతదేహాన్ని కాలువలో పడేసిన భర్త
భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ అంకిత్‌కు రాష్ట్ర స్థాయి అవార్డు
Singireddy Niranjanreddy | రిజర్వాయర్లకు నీటిని తరలించి చూపిస్తాం.. మంత్రి జూపల్లి సవాల్‌ను స్వీకరిస్తున్న: సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
France Protests | ఫ్రాన్స్‌లో నిరసనలు.. భారతీయులకు ఇండియన్ ఎంబసీ కీలక సూచన
సింగరేణి సమస్యలపై కేటీఆర్‌తో ఎంపీ రవిచంద్ర చర్చ
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

