Salt usage | ఉప్పు తెగ తింటున్న భారతీయులు.. గుండెపోటు, స్ట్రోక్స్, క్యాన్సర్ బారిన పడే ప్రమాదం
భారతీయుల్లో ఉప్పు వాడకం పరిమితికి మించి 3 గ్రాములు ఎక్కువగా ఉందని తాజా అధ్యయనం ఒకటి తేల్చింది. ప్రతి రోజూ ఆహారం ద్వారా సగటు భారతీయుడు 8గ్రాముల ఉప్పు తీసుకుంటున్నాడని, ఇది వైద్యులు సూచించిన పరిమితి (5గ్రాములు) కన్నా 3 గ్రాములు ఎక్కువగా ఉందని తాజా అధ్యయనం తేల్చింది.
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 26: భారతీయుల్లో ఉప్పు వాడకం పరిమితికి మించి 3 గ్రాములు ఎక్కువగా ఉందని తాజా అధ్యయనం ఒకటి తేల్చింది. ప్రతి రోజూ ఆహారం ద్వారా సగటు భారతీయుడు 8 గ్రాముల ఉప్పు తీసుకుంటున్నాడని, ఇది వైద్యులు సూచించిన పరిమితి (5గ్రాములు) కన్నా 3 గ్రాములు ఎక్కువగా ఉందని తాజా అధ్యయనం తేల్చింది. ఉప్పు ఎక్కువగా తీసుకునేవారు గుండెపోటు, స్ట్రోక్స్, క్యాన్సర్ బారిన పడే అవకాశం ఎక్కువగా ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. భారత్లోని వయోజనులందరీలో ఉప్పు వాడకం ఎక్కువగా ఉందని పరిశోధన తేల్చింది. పురుషులు ప్రతిరోజూ 8.9గ్రాములు, మహిళలు 7.9 గ్రాములు తీసుకుంటున్నారు. సోడియం తగ్గించుకోగలితే 50శాతం మంది హైబీపీ సమస్యల నుంచి బయటపడతారని ఐసీఎంఆర్ డైరెక్టర్ ప్రశాంత్ మాథూర్ అన్నారు. అధిక ఉప్పుతో వచ్చే ఆరోగ్య ముప్పుపై అవగాహన తీసుకురావాలని సూచించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- eating salt
- salt
RELATED ARTICLES
తాజా వార్తలు
RS Praveen kumar | మీరే మీ మేనమామపై కేసు పెట్టాలి.. కాంగ్రెస్ ఎమ్మెల్యే మేఘారెడ్డికి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ సూచన
IPL | బిగ్ బ్రేకింగ్.. ఐపీఎల్ ‘సమీక్ష’ సమావేశం వాయిదా..!
Indian Army | ఇండియన్ ఆర్మీకి అందిన 450 నాగాస్త్ర-1 ఆర్ డ్రోన్లు.. ఒకే దశలో అందించిన సంస్థ
Balmuri Venkat | కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ భూకబ్జాపై సీపీఎం నాయకుల ఆందోళన.. వీడియో
Yuvraj Singh | మొన్నటి వరకు మెంటర్.. ఇప్పుడు బ్యాటింగ్ కోచ్గా యువరాజ్..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

