దేశంలో కొత్తగా 1109 కరోనా కేసులు
Corona | దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. గురువారం 1033 కేసులు నమోదవగా, తాజాగా అవి 1109కి పెరిగాయి. దీంతో మొత్తం కేసులు 4,30,33,067కు చేరాయి. ఇందులో 4,25,00,002 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు.
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. గురువారం 1033 కేసులు నమోదవగా, తాజాగా అవి 1109కి పెరిగాయి. దీంతో మొత్తం కేసులు 4,30,33,067కు చేరాయి. ఇందులో 4,25,00,002 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. మరో 11,492 మంది చికిత్స పొందుతుండగా, 5,21,573 మంది మృతిచెందారు. కాగా, గత 24 గంటల్లో 1213 మంది బాధితులు వైరస్ నుంచి బయటపడగా, 43 మంది మరణించారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
మొత్తం కేసుల్లో 0.03 శాతం కేసులు మాత్రమే యాక్టివ్‌గా ఉన్నాయని, రికవరీ రేటు 98.76 శాతం, మరణాలు 1.21 శాతంగా ఉన్నాయని తెలిపింది. ఇక ఇప్పటివరకు 1,85,38,88,663 వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని, నిన్న ఒకేరోజు 16,80,118 మందికి వ్యాక్సినేషన్ చేశామని వెల్లడించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

