India Corona | అదుపులోనే కరోనా వైరస్ వ్యాప్తి.. 2,342కి చేరిన యాక్టివ్ కేసులు
భారత్లో కరోనా వైరస్ వ్యాప్తి పూర్తిగా అదుపులోనే ఉంది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన తాజా వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో 1,80,926 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 171 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,46,80,386కి చేరింది. ప్రస్తుతం దేశంలో 2,342 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. ఇక కరోనా మహమ్మారి కారణంగా ఇప్పటి వరకు 5,30,722 మంది మృతి చెందారు.
India Corona | భారత్లో కరోనా వైరస్ వ్యాప్తి పూర్తిగా అదుపులోనే ఉంది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన తాజా వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో 1,80,926 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 171 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,46,80,386కి చేరింది. ప్రస్తుతం దేశంలో 2,342 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. ఇక కరోనా మహమ్మారి కారణంగా ఇప్పటి వరకు 5,30,722 మంది మృతి చెందారు.
ఇప్పటివరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల్లో 0.01 కేసులు మాత్రమే యాక్టివ్గా ఉన్నాయని వెల్లడించింది. రికవరీ రేటు 98.80 శాతంగా, మరణాలు 1.19 శాతంగా ఉన్నాయని పేర్కొంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 220.15 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fire accident | కూకట్పల్లిలో భారీ అగ్నిప్రమాదం.. షార్ట్ సర్క్యూటే కారణమా?
Horoscope | 09-11-2026 సోమవారం.. మీ రాశి ఫలాలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

