దేశంలో కొత్తగా 1033 కరోనా కేసులు
Corona | దేశంలో కొత్తగా 1033 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,30,31,958కు చేరాయి. ఇందులో 4,24,98,789 మంది బాధితులు మహమ్మారి నుంచి కోలుకున్నారు.
న్యూఢిల్లీ: దేశంలో కొత్తగా 1033 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,30,31,958కు చేరాయి. ఇందులో 4,24,98,789 మంది బాధితులు మహమ్మారి నుంచి కోలుకున్నారు. మరో 11,639 మంది చికిత్స పొందుతుండగా, 5,21,530 మంది మృతిచెందారు. కాగా, గత 24 గంటల్లో 1,222 మంది వైరస్ నుంచి బయటపడ్డారని, 43 మంది చనిపోయారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
మొత్తం కేసుల్లో 0.03 శాతం కేసులు మాత్రమే యాక్టివ్‌గా ఉన్నాయని, రికవరీ రేటు 98.76 శాతంగా ఉందని, రోజువారీ పాజిటివిటీ రేటు 0.21 శాతంగా ఉందని తెలిపింది. ఇప్పటివరకు 79.25 కోట్ల కరోనా టెస్టులు చేశామని, నిన్న ఒక్కేరోజే 4,82,039 మందికి పరీక్షలు నిర్వహించామని చెప్పింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

