కరోనా కేసులలో బ్రెజిల్‌ను దాటేసిన భారత్..!

న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి ఉధృతంగా విస్తరిస్తున్నది. గత కొన్ని రోజులుగా రోజూ లక్షకు తగ్గకుండా, గత మూడు రోజులుగా అయితే రోజుకు 1.50 లక్షలకు తగ్గకుండా కొత్త కేసులు బయటపడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 1,68,912 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటివరకు కరోనా బారినపడిన వారి సంఖ్య 1,35,27,717కు చేరింది. ఫలితంగా కరోనా కల్లోలంతో విలవిలలాడుతున్న దేశాల జాబితాలో భారత్ బ్రెజిల్‌ను దాటేసి అమెరికా తర్వాత రెండో స్థానంలో నిలిచింది.
ప్రపంచ దేశాల్లో ఇప్పటివరకు అగ్రరాజ్యం అమెరికాలోనే అత్యధికంగా 3,19,18,591 కరోనా కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత 1,34,82,543 కరోనా కేసులతో బ్రెజిల్లో రెండో స్థానంలో ఉండేది. అయితే గత 24 గంటల్లో భారత్‌లో 1.68 లక్షలకుపైగా కొత్త కేసులు నమోదుకావడంతో మొత్తం కేసుల సంఖ్య బ్రెజిల్ కేసులను దాటేసి 1,35,27,717కు చేరింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
జర్నలిస్టుల డబుల్ బెడ్రూం ఇండ్లకు కేటీఆర్ శంకుస్థాపన
నాకు పాజిటివ్ వచ్చిందా.. పకోడీలు వేశాక వస్తాలే..!
కరోనాతో బీజేపీ మాజీ ఎమ్మెల్యే కన్నుమూత
వింత ఆచారం: దున్నపోతుతో తొక్కించుకుంటే మంచి జరుగుతుందట..!
నూకాలమ్మ జాతరలో గిరినాగు ప్రత్యక్షం.. భయంతో పరుగులు తీసిన జనం..!
టీకాలే లేకుండా టీకా ఉత్సవ్ ఎలా.. ప్రధానికి ముఖ్యమంత్రుల లేఖలు..!
కాబోయే భర్త రమ్మన్నాడు.. ఆ తర్వాత హత్య
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- America
- Brezil
- Coronavirus
- India
RELATED ARTICLES
తాజా వార్తలు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

