తొలి డెంగీ వ్యాక్సిన్ వచ్చేసింది
తొలి డెంగీ వ్యాక్సిన్‌కు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా ఆమోదం తెలిపింది. జపాన్‌కు చెందిన టకెడా బయోఫార్మాస్యూటికల్స్ అభివృద్ధి చేసిన ఈ క్యూ డెంగా వ్యాక్సిన్‌ను 4 ఏండ్ల నుంచి 60 ఏండ్ల వయసు వారికి వేయొచ్చు.
న్యూఢిల్లీ : తొలి డెంగీ వ్యాక్సిన్‌కు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా ఆమోదం తెలిపింది. జపాన్‌కు చెందిన టకెడా బయోఫార్మాస్యూటికల్స్ అభివృద్ధి చేసిన ఈ క్యూ డెంగా వ్యాక్సిన్‌ను 4 ఏండ్ల నుంచి 60 ఏండ్ల వయసు వారికి వేయొచ్చు. గతంలో డెంగీ వచ్చిందా లేదా అనేదాంతో సంబంధం లేకుండా ముందస్తు వ్యాక్సిన్ టెస్టులు లేకుండానే ఈ వ్యాక్సిన్ తీసుకోవచ్చు.
ఈ వ్యాక్సిన్ నాణ్యత, భద్రత, సమర్థత విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి సర్టిఫికెట్ పొందింది. డెంగీ ఎక్కువగా ఉన్న దేశాల్లో దీన్ని డబ్ల్యూహెచ్‌వో ప్రతిపాదిస్తోంది. ఇప్పటికే ఈ వ్యాక్సిన్ వల్ల డెంగీతో సతమతం అవుతున్న దేశ ప్రజలకు పెద్ద ఊరట లభిస్తుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
Anupama Parameswaran | డ్యాన్స్ షో ఆఫర్ వస్తే అనుపమ పరమేశ్వరన్ షాకయ్యిందట.. ఎందుకో తెలుసా.. ?
తెగులు మందు కొట్టడంతో క్షీణించిన వరి.. రూ.10 లక్షలు నష్టం?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

