Home
National
In Shiv Sena Dispute Supreme Court Sternly Warns Maharashtra Speaker Decide Disqualification Petitions Soon
మా ఆదేశాలనే తుంగలో తొక్కుతారా?
మహారాష్ట్ర సీఎం, మరికొందరు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ దాఖలైన పిటిషన్లపై నిర్ణయం తీసుకోవడంలో ఆ రాష్ట్ర శాసనసభ స్పీకర్ జాప్యం చేస్తుండటంపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది.
- మహారాష్ట్ర స్పీకర్‌పై సుప్రీంకోర్టు అసహనం
న్యూఢిల్లీ : మహారాష్ట్ర సీఎం, మరికొందరు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ దాఖలైన పిటిషన్లపై నిర్ణయం తీసుకోవడంలో ఆ రాష్ట్ర శాసనసభ స్పీకర్ జాప్యం చేస్తుండటంపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలను తుంగలో తొక్కకూడదని స్పీకర్‌కు సలహా ఇవ్వండని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు చెప్పింది.
అనర్హతపై ఎప్పటిలోగా తేల్చుతారో స్పీకర్ చెప్పాలని, లేదంటే రెండు నెలల గడువు విధిస్తామని చెప్పింది.c చీల్చిన షిండే వర్గం ఎమ్మెల్యేలపై ఉద్ధవ్ వర్గం దాఖలు చేసిన అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకునే ప్రక్రియను వివరించాలని సుప్రీంకోర్టు సెప్టెంబరు ౧౮న స్పీకర్‌ను ఆదేశించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

