Sukhwinder Singh Sukhu | ఢిల్లీ ఎయిమ్స్‌కు హిమాచల్ సీఎం
Sukhwinder Singh Sukhu | హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి (Himachal Pradesh CM) సుఖ్విందర్ సింగ్ సుఖు (Sukhwinder Singh Sukhu) అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. తాజాగా ఆయన్ని ఢిల్లీ ఎయిమ్స్ (AIIMS Delhi)కు తరలించారు.
Sukhwinder Singh Sukhu | హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి (Himachal Pradesh CM) సుఖ్విందర్ సింగ్ సుఖు (Sukhwinder Singh Sukhu) అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. బుధవారం రాత్రి తీవ్ర కడుపునొప్పితో సిమ్లాలోని ఇందిరాగాంధీ మెడికల్ కాలేజీ (IGMC)లో చేరారు. అక్కడ సీఎంను పరీక్షించిన వైద్యులు కడుపులో ఇన్ఫెక్షన్ అయినట్లు గుర్తించారు. తాజాగా ఆయన్ని ఢిల్లీ ఎయిమ్స్ (AIIMS Delhi)కు తరలించారు. వైద్య పరీక్షల కోసం శుక్రవారం సీఎంను ఎయిమ్స్‌కు తీసుకెళ్లినట్లు ఐజీఎమ్‌సీ (IGMC) సూపరింటెండెంట్ డాక్టర్ రాహుల్ రావు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు వెల్లడించారు. అన్ని పరీక్షలు సాధారణంగానే వచ్చాయని తెలిపారు.
Also Read..
Jyotripriya Mallick | రేషన్ స్కామ్‌లో బెంగాల్ మంత్రి అరెస్ట్
Mukesh Ambani | కొత్త శకానికి నాంది.. రిలయన్స్ బోర్డులోకి చేరిన అంబానీ పిల్లలు
Varun Tej-Lavanya Tripathi | వెడ్డింగ్ బెల్స్.. ఇటలీ పయనమైన వరుణ్-లావణ్య.. వీడియో
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

