మార్చిలో భగభగలే!
ఈ వేసవిలో ఎండలు మండిపోనున్నాయి. మార్చిలో నెత్తిని మాడ్చే ఎండలతో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని రెండు వాతావరణ సంస్థలు గురువారం హెచ్చరించాయి.
న్యూఢిల్లీ : ఈ వేసవిలో ఎండలు మండిపోనున్నాయి. మార్చిలో నెత్తిని మాడ్చే ఎండలతో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని రెండు వాతావరణ సంస్థలు గురువారం హెచ్చరించాయి. గోధుమ, నూనె గింజలు పండించే రాష్ర్టాల్లో సగటు ఉష్ణోగ్రత కన్నా అధిక వేడి నమోదవుతుందని, దీని కారణంగా పంట దిగుబడి కూడా తగ్గుతుందని ఐఎండీ వెల్లడించింది.
అధిక ఉష్ణోగ్రతల నమోదుతో మార్చిలో విద్యుత్తు డిమాండ్ కూడా అనూహ్యంగా పెరుగుతుందని, నీటి ఎద్దడి సమస్యలు వస్తాయని పేర్కొన్నది. మార్చిలో పంజాబ్, హర్యానా, రాజస్థాన్, యూపీ, మధ్యప్రదేశ్‌లో సాధారణం కన్నా 7 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రత నమోదవ్వొచ్చని అధికారి ఒకరు తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress | కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల భూములను బలవంతంగా లాక్కుంటున్నది : సబితా ఇంద్రా రెడ్డి
ICC Player of the Month: శుభమన్ గిల్‌కు అయిదోసారి.. షఫాలీ వర్మకు రెండోసారి
Jobs | ఇండియన్ ఆర్మీలో 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ 57.. జేఈఈ మెయిన్ స్కోర్‌తో ప్రవేశాలు
Rajamouli | అమెరికాలో రాజమౌళి.. ‘వారణాసి’ షూటింగ్‌కు విరామం, కుటుంబ వేడుకలో సందడి!
Parvinder Jhota: డ్రగ్స్ అమ్మడాన్ని ప్రశ్నించిన పర్వీందర్.. ఫేస్బుక్ లైవ్ స్ట్రీమింగ్‌లోనే కాల్చివేత
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

