Home
National
Gujarat Engineering Students Developed Motorbike That Can Run On Both Petrol And Electricity
వెరైటీ బైక్.. పెట్రోల్‌తోపాటు విద్యుత్‌తోనూ నడుస్తుంది

అహ్మదాబాద్: గుజరాత్‌కు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థులు వెరైటీ బైక్‌ను తయారు చేశారు. పెట్రోల్‌తోపాటు విద్యుత్‌తో కూడా నడిచేలా దీనిని రూపొందించారు. రాజ్‌కోట్‌లోని వీవీపీ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు పెట్రోల్, విద్యుత్‌తో నడపగల మోటారు బైక్‌ను అభివృద్ధి చేశారు. ‘ప్రస్తుతం ఇంధనం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. మరోవైపు ఎలక్ట్రిక్ వాహనాలకు చార్జింగ్ సమస్యలు ఎక్కువ. ఈ నేపథ్యంలో ఈ రెండు సమస్యలను అధిగమించేలా పెట్రోల్‌తోపాటు విద్యుత్‌తో నడిచే బైక్‌ను తయారు చేయాలన్న ఆలోచన మాకు వచ్చింది’ అని కాలేజీకి చెందిన మెకానికల్ డిపార్డ్మెంట్ డీన్ డాక్టర్ మణియర్ తెలిపారు. తమ ఇంజినీరింగ్ విద్యార్థులు రూపొందించిన బైక్‌ను పెట్రోల్‌తోపాటు విద్యుత్ చార్జింగ్తోనూ నడపవచ్చని ఆయన వివరించారు.

Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

