National Space Day: జాతీయ అంతరిక్ష దినోత్సవం.. గ్రీటింగ్స్ చెప్పిన ప్రధాని మోదీ
National Space Day: భారత ప్రభుత్వం ఇవాళ తొలి నేషనల్ స్పేస్ డేను సెలబ్రేట్ చేస్తున్నది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ దేశ ప్రజలకు గ్రీటింగ్స్ తెలిపారు. అంతరిక్ష రంగానికి చెందిన ఎన్నో భవిష్యత్తు నిర్ణయాలను తమ ప్రభుత్వం తీసుకున్నట్లు ఆయన చెప్పారు.
న్యూఢిల్లీ: ఇవాళ మొదటి జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని(National Space Day) జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అంతరిక్ష రంగానికి చెందిన ఎన్నో భవిష్యత్తు నిర్ణయాలను తమ ప్రభుత్వ తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఇక ముందు కూడా మరెన్నో కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఆయన తన సోషల్ మీడియా ఎక్స్ అకౌంట్లో తెలిపారు. గత ఏడాది చంద్రయాన్-3 మిషన్‌కు చెందిన స్పేస్‌క్రాఫ్ట్‌ను విజయవంతంగా చంద్రుడిపై దిగిన నేపథ్యంలో.. నేషనల్ స్పేస్ డేను ప్రధాని మోదీ ప్రకటించారు. అంతరిక్ష శాస్త్రవేత్తలు చేస్తున్న ప్రయత్నాలను తన ఎక్స్ అకౌంట్లో మోదీ కొనియాడారు.
Greetings to everyone on the first National Space Day. We recall with great pride our nation’s achievements in the space sector. It is also a day to laud the contributions of our space scientists. Our Government has taken a series of futuristic decisions relating to this sector… pic.twitter.com/E7QcNDSm4u
— Narendra Modi (@narendramodi) August 23, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

