స్వల్పంగా పెరిగిన బంగారం ధర
Gold price: దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.61 పెరిగి రూ.46,472కు చేరింది. క్రితం ట్రేడ్‌లో తులం స్వచ్ఛమైన బంగారం ధర రూ.46,411 వద్ద ముగిసింది. వెండి ధరలు సైతం గురువారం స్వల్పంగా పెరిగాయి. కిలో వెండి ధర రూ.1,776 పెరిగి రూ.68,785కి చేరింది. క్రితం ట్రేడ్‌లో కిలో వెండి ధర రూ.67,009 వద్ద ముగిసింది. ఇక అంతర్జాతీయ మార్కెట్లలో ఔన్స్ బంగారం ధర 1,777 అమెరికన్ డాలర్లు, ఔన్స్ వెండి ధర 26.29 అమెరికన్ డాలర్లు పలికింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి
ఆక్సిజన్ జనరేటర్లుగా నైట్రోజన్ ప్లాంట్స్..! : ఐఐటీ బాంబే
కరోనా వైరస్‌కు ప్రధాని మోదీయే సూపర్ స్ప్రెడర్..!
ప్రధాని నరేంద్రమోదీతో ఆర్మీ చీఫ్ నరవానె భేటీ
నమ్మలేని నిజం: భార్యను ఆమె ప్రియుడికి ఇచ్చి పెండ్లి చేసిన భర్త..!
రష్యా నుంచి భారత్‌కు రెండు విమానాల్లో భారీగా వైద్య సామాగ్రి
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

