PM Modi | ప్రధాని మోదీతో మాజీ ప్రధాని దేవెగౌడ భేటీ
PM Modi | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi)ని జేడీఎస్ అధినేత (JD(S) Chief), మాజీ ప్రధాన మంత్రి హెచ్డీ దేవెగౌడ (HD Devegowda) కలిశారు.
PM Modi | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi)ని జేడీఎస్ అధినేత (JD(S) Chief), మాజీ ప్రధాన మంత్రి హెచ్డీ దేవెగౌడ (HD Devegowda) కలిశారు. ఇద్దరు కుమారులు కుమార స్వామి (Kumaraswamy), రేవణ్ణ (Revanna )తో కలిసి ఢిల్లీలో మోదీతో భేటీ అయ్యారు.
ఈ భేటీ విషయాన్ని ప్రధాని మోదీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ వేదికగా తెలియజేశారు. ఈ మేరకు భేటీకి సంబంధించిన ఫొటోలను పంచుకున్నారు. ఈ సందర్భంగా దేశ ప్రగతికి మాజీ ప్రధాని దేవెగౌడ చేసిన కృషిని మోదీ కొనియాడారు. వారిని కలవడం ఎప్పుడూ ఆనందాన్ని కలిగిస్తుందంటూ పోస్ట్‌లో పేర్కొన్నారు. కాగా, ఇటీవలే ఎన్డీఏ కూటమితో జేడీఎస్ పొత్తుపెట్టుకున్న విషయం తెలిసిందే.
Always a delight to meet former PM Shri @H_D_Devegowda Ji, Shri @hd_kumaraswamy Ji and Shri HD Revanna Ji.
India greatly cherishes Deve Gowda Ji’s exemplary contribution to the nation’s progress. His thoughts on diverse policy matters are insightful and futuristic. pic.twitter.com/Xa3YImOLYz
— Narendra Modi (@narendramodi) December 21, 2023
Also Read..
Opposition MPs | సస్పెన్షన్‌పై ప్రతిపక్ష ఎంపీల నిరసన ప్రదర్శన
Ponmudy | అవినీతి కేసులో తమిళనాడు మంత్రి పొన్ముడికి మూడేళ్లు జైలు శిక్ష
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

