Home
National
Former Indian Cricket Captain Sourav Gangulys Security Cover To Be Upgraded To Z Category By West Bengal Govt
Sourav Ganguly | బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి భద్రత పెంపు
Sourav Ganguly | భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి భద్రతను పెంచాలని పశ్చిమబెంగాల్ ప్రభుత్వం నిర్ణయించింది. దాంతో ప్రస్తుతం Y కేటగిరీ భద్రత కలిగివున్న గంగూలీకి ఇకపై Z కేటగిరీ భద్రత కల్పించనున్నారు.
కోల్‌కతా: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ (Sourav Ganguly) కి భద్రతను పెంచాలని పశ్చిమబెంగాల్ ప్రభుత్వం నిర్ణయించింది. దాంతో ప్రస్తుతం Y కేటగిరీ భద్రత కలిగివున్న గంగూలీకి ఇకపై Z కేటగిరీ భద్రత కల్పించనున్నారు. పరిపాలనా స్థాయిలో చర్చల అనంతరం బెంగాల్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
గంగూలీకి Z కేటగిరీ భద్రత అందుబాటులోకి రాగానే కోల్‌కతాలోని బెహలా ప్రాంతంలోగల ఆయన ఇంటివద్ద ఎప్పుడూ (24 గంటలపాటు) ఇద్దరు ప్రత్యేక భద్రతా అధికారులు కాపలాగా ఉండనున్నారు. అదేవిధంగా ప్రస్తుతం ఆయన ఇంటివద్ద ఉన్న భద్రతా సిబ్బంది సంఖ్యను కూడా మరింత పెంచనున్నారు. దేశంలోని పలువురు సెలెబ్రిటీలకు ప్రస్తుతం ఈ Z కేటగిరి భద్రత కొనసాగుతున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

