ముంబై : భారీ వర్షాలకు ముంబైలోని(Mumbai) ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమాన కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడుతున్నది. ముంబైలో ప్రతికూల వాతావరణం దృష్ట్యా పలు విమానాలను దారి(Flights diverted) మళ్లించారు. వాతావరణం అనుకూలించకపోవడంతో సూరత్, వారణాసి, దిల్లీ నుంచి ముంబై వెళ్లాల్సిన విమానాలను హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు మళ్లించామని విమానాశ్రయ వర్గాలు తెలిపాయి.
ఇవి కూడా చదవండి..
Pune | దారుణం..చీరెలు కొనివ్వలేదని భర్తను కుక్కర్‌తో కొట్టి చంపిన భార్య
Iran | అమెరికాలో 9/11 తరహా దాడులు చేస్తాం.. ట్రంప్‌కు ఇరాన్ మాస్ వార్నింగ్
Car driving | బ్రేక్ బదులు యాక్సిలేటర్ తొక్కిన యువతి..! జనం మీదకు దూసుకెళ్లిన కారు