Road Accident | ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి
Road Accident | ఒడిశా (Odisha)లో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటు చేసుకుంది. సుందర్‌గఢ్ (Sundargarh) జిల్లాలో ఓ ప్రయాణికులతో వెళ్తున్న బస్సును ట్రక్కు ఢీ కొట్టింది.
Road Accident | ఒడిశా (Odisha)లో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటు చేసుకుంది. సుందర్‌గఢ్ (Sundargarh) జిల్లాలో ఓ ప్రయాణికులతో వెళ్తున్న బస్సును ట్రక్కు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కె బాలింగ్ పోలీసు స్టేషన్ (K Baling Police Station) పరిధిలో జాతీయ రహదారిపై గురువారం ఉదయం 11 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆ మార్గంలో రోడ్డు మరమ్మతు పనులు జరుగుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కారణంగా బస్సు రాంగ్ రూట్లో వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు వివరించారు. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొన్నారు.
Also Read..
Ladakh Violence | లద్ధాఖ్‌లో ఆందోళనలు.. 50 మంది అరెస్ట్
Ladakh Violence | లద్దాఖ్‌లో జరిగింది జన్ జెడ్ నిరసనలు కాదు.. కాంగ్రెస్ నిరసన : బీజేపీ
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కుంభకోణాల కుంభమేళా.. సింగరేణిలో కాంగ్రెస్ స్కాముల గోల : కేటీఆర్ సింహ గర్జన
మూడు గంటల పటాటోపం.. ప్రారంభించిన కొద్దిసేపటికే ‘పాలమూరు’ పంపులు బంద్
బలిపీఠంపై కార్మిక బోర్డు.. స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేసేలా ప్రభుత్వం ప్లాన్
జై కొట్టిన సింగరేణి
హైదరాబాదుడులో భారత్ బోల్తా.. ఉప్పల్ టీ20లో వెస్టిండీస్‌దే విజయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

