భారత్ బయోటెక్ కొవిడ్ నాసల్ వ్యాక్సిన్ ప్రారంభం
Incovacc | దేశంలో తొలి ఇంట్రానాసల్ కొవిడ్ వ్యాక్సిన్ ఇంకోవాక్ను ప్రారంభించారు. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేంద్ర సింగ్ వ్యాక్సిన్ను రిపబ్లిక్ డే సందర్భంగా లాంచ్ చేశారు.
న్యూఢిల్లీ : దేశంలో తొలి ఇంట్రానాసల్ కొవిడ్ వ్యాక్సిన్ ఇంకోవాక్ను ప్రారంభించారు. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేంద్ర సింగ్ వ్యాక్సిన్ను రిపబ్లిక్ డే సందర్భంగా లాంచ్ చేశారు. ఇంకోవాక్ వ్యాక్సిన్ను హైదరాబాద్కు చెందిన భారత్ బయోటెక్ కంపెనీ తయారు చేసింది.
గతవారంలో కంపెనీ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణ ఎల్లా రిపబ్లిక్ డే సందర్భంగా వ్యాక్సిన్ను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. గతేడాది డిసెంబర్లో బూస్టర్ డోస్గా వేసేందుకు డీజీఐసీ అత్యవసర వినియోగానికి అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. టీకాను ప్రభుత్వానికి రూ.325, ప్రైవేటు వ్యాక్సిన్ కేంద్రాలకు రూ.800 ఇవ్వనున్నట్లు ప్రకటించింది. భారత్ బయోటెక్ వ్యాక్సిన్ను వాషింగ్టన్ యూనివర్సిటీ సెయింట్ లూయిస్ భాగస్వామ్యంతో అభివృద్ధి చేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

