Fire accident | ఘజియాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. హౌసింగ్ సొసైటీ ఫ్లాట్‌లో చెలరేగిన మంటలు
Fire accident | ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) లోని ఘజియాబాద్ (Ghaziabad) లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఒక ప్రైవేట్ హౌసింగ్ సొసైటీలోని ఓ ఫ్లాట్‌లో మంటలు చెలరేగాయి. ఇది మరికొన్ని ఫ్లాట్లకు కూడా విస్తరించడంతో పెద్దఎత్తున మంటలు వ్యాపించాయి. ఇందిరాపురం (Indirapuram) లోని గౌర్ గ్రీన్ అవెన్యూ హౌసింగ్ సొసైటీలో ఈ ఘటన చోటుచేసుకొంది.
Fire accident : ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) లోని ఘజియాబాద్ (Ghaziabad) లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఒక ప్రైవేట్ హౌసింగ్ సొసైటీలోని ఓ ఫ్లాట్‌లో మంటలు చెలరేగాయి. ఇది మరికొన్ని ఫ్లాట్లకు కూడా విస్తరించడంతో పెద్దఎత్తున మంటలు వ్యాపించాయి. ఇందిరాపురం (Indirapuram) లోని గౌర్ గ్రీన్ అవెన్యూ హౌసింగ్ సొసైటీలో ఈ ఘటన చోటుచేసుకొంది. ముందుగా ఒక ఫ్లాట్‌లో మంటలు చెలరేగగా తర్వాత మిగిలిన ఫ్లాట్లకు కూడా అవి వ్యాపించాయి.
దాంతో తీవ్ర భయాందోళనకు గురైన నివాసితులు బయటకు పరుగులు తీశారు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మూడు ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనలో ఎవరైనా గాయపడ్డారా లేదా అనే దానిపై ఎలాంటి సమాచారం లేదు. ప్రమాదానికి గల కారణాలు కూడా ఇంకా తెలియరాలేదు. ఈ ప్రమాదంలో 10-12 ఫ్లాట్లు కాలిపోయాయని స్థానికులు మీడియాతో అన్నారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగిఉండొచ్చని భావిస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

