Delhi Metro | అక్కడ కెమెరా తెరిస్తే అంతే సంగతులు : మెట్రోలో ఇన్స్టాగ్రాం రీల్స్ రికార్డింగ్ నిషేధం
ఈరోజుల్లో ఎక్కడికి వెళ్లినా, ఎటు చూసినా (Delhi Metro) రీల్స్, వీడియోలు చేయడం రివాజుగా మారింది. చేతిలో ఫోన్‌తో ఏ దృశ్యాన్నైనా మొబైల్స్‌లో బంధించేస్తున్నారు. మెట్రో వంటి ప్రజా రవాణా వ్యవస్ధల్లో రీల్స్ చేయడం నిషేధించారు.
న్యూఢిల్లీ : ఈరోజుల్లో ఎక్కడికి వెళ్లినా, ఎటు చూసినా (Delhi Metro) రీల్స్, వీడియోలు చేయడం రివాజుగా మారింది. చేతిలో ఫోన్‌తో ఏ దృశ్యాన్నైనా మొబైల్స్‌లో బంధించేస్తున్నారు. మెట్రో వంటి ప్రజా రవాణా వ్యవస్ధల్లో రీల్స్ చేయడం నిషేధించారు. ఈ విషయాన్ని ప్రజలకు చేరవేస్తూ ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్సీ) వినూత్న ప్రకటనను జారీ చేసింది.
ట్విట్టర్లో డీఎంఆర్సీ షేర్ చేసిన ఈ పోస్ట్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. మెట్రోలో రీల్స్ చేయరాదని వార్నింగ్ ఇస్తూ డీఎంఆర్సీ ఈ మార్గదర్శకాలను జారీ చేసింది. జానీ జానీ! యస్ పాపా? మేకింగ్ రీల్స్ ఇన్ ది మెట్రో? నో పాపా! అని అడ్వైజరీలో పేర్కొంది. ప్రయాణీకులకు అసౌకర్యం కలిగించే అలాంటి కార్యకపాలాను ఢిల్లీ మెట్రోలో నిషేధిస్తున్నామని టెక్ట్స్‌లో రాసుకొచ్చింది.
Open your camera, Na Na Na! #DelhiMetro pic.twitter.com/6hT6jxC007
— Delhi Metro Rail Corporation I कृपया मास्क पहनें😷 (@OfficialDMRC) June 16, 2023
ఓపెన్ యువర్ కెమెరా, నా నా నా అని ఈ పోస్ట్‌కు డీఎంఆర్సీ క్యాప్షన్ ఇచ్చింది. ఈ పోస్ట్‌కు నెటిజన్ల నుంచి పెద్దసంఖ్యలో రియాక్షన్స్ వచ్చాయి. ఢిల్లీ మెట్రో సర్వీసుల నాణ్యతే కాదు..హాస్యం కూడా మామూలుగా లేదని ఓ యూజర్ కామెంట్ చేయగా, ఎంత చక్కటి, ఆకట్టుకునే క్యూట్ వార్నింగ్ ఇచ్చారని మరో యూజర్ రాసుకొచ్చారు.
Read More :
viral video | గర్భం దాల్చిన మహిళ..విషయం తెలియగానే భర్త రియాక్షన్ నెక్ట్స్ లెవెల్..!
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Air India: బాంబు బెదిరింపు.. ఫ్రాంక్ఫర్ట్ నుంచి వస్తున్న విమానం జైపూర్‌లో ల్యాండింగ్
Virosh | విజయ్ దేవరకొండ, రష్మికలకు ముందే పెళ్లి చేశాం.. ‘రణబాలి’ డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Road accident | కరీంనగర్ జిల్లాలో కారు ఢీ కొని యువకుడి మృతి
Veeramani Sweet Box | స్వీట్ బాక్స్ అడిగితే రూ. 70 కోట్ల మిలిటరీ ట్యాంక్ ఆర్డర్.. వేధింపులు తాళలేక ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
Saluru | చైర్పర్సన్ పదవిపై ఆశ.. ఆగమేఘాల మీద ప్రేమ పెళ్లి! సాలూరులో టీడీపీ నేత ‘పొలిటికల్ మ్యారేజ్’ వైరల్!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

