viral video | గర్భం దాల్చిన మహిళ..విషయం తెలియగానే భర్త రియాక్షన్ నెక్ట్స్ లెవెల్..!
తాను గర్భం దాల్చానని ఓ మహిళ తన భర్త, పదేండ్ల కొడుకుకు చెప్పగా వారి అద్భుత రియాక్షన్‌తో కూడిన వీడియో (viral video) ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
న్యూఢిల్లీ : మాతృత్వం అనేది ప్రతి మహిళకు ఓ వరం. తల్లి కాబోయే ప్రతి మహిళ తమ ప్రపంచంలోకి వచ్చే చిన్నారిని ఆహ్వానించేందుకు తహతహలాడుతుంటుంది. తాను గర్భం దాల్చానని ఓ మహిళ తన భర్త, పదేండ్ల కొడుకుకు చెప్పగా వారి అద్భుత రియాక్షన్‌తో కూడిన వీడియో (viral video) ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
భర్త, కొడుకు ఎదురుగా ఆమె ఓ బాక్స్‌ను ఉంచింది. వారు బాక్స్‌ను తెరిచి చూడగా అందులో సాఫ్ట్ టాయ్‌తో పాటు ప్రెగ్నెన్సీ టెస్ట్ ట్యూబ్ ఉంది. భర్త విషయం గ్రహించగానే ఉద్వేగంతో కన్నీరు కార్చారు. చిన్నారికి కొద్దిసేపటికి విషయం అర్ధం కావడంతో వారితో కలిసి సంతోషం పంచుకోవడం ఈ వైరల్ క్లిప్‌లో కనిపిస్తుంది.
ఈ వీడియోను మేజికల్లీ న్యూస్ ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేయగా ఇప్పటివరకూ 84,000 మంది వీక్షించారు. అమ్మ ప్రెగ్నెంట్ అని బాలుడికి తండ్రి చెప్పగా పదేండ్ల కొడుకు ఆశ్చర్యానికి లోనై ఆమెను ప్రశ్నిస్తాడు. ఆపై తండ్రి భావోద్వేగానికి గురై కంటతడి పెట్టగా చిన్నారి వారించడం నెటిజన్లను ఆకట్టుకుంది. తండ్రి కోసం కొడుకు చూపిన చొరవ పట్ల నెటిజన్లు ప్రశంసలు గుప్పించారు.
Read More :
Al Pacino | 83 ఏళ్ల వయసులో నాలుగో సారి తండ్రైన స్టార్ నటుడు..
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Pregnant
- Viral video
- Woman
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

