Home
National
Farmers In Bjp Ruled Maharashtra Lashed Out At The Government For Ignoring Their Hardships
రోడ్ల సమస్యలపై శ్రద్ధ.. పంట నష్టాలపై ఏదీ?
బీజేపీ పాలిత మహారాష్ట్రలోని రైతులు తమ కష్టాలను పట్టించుకోని ప్రభుత్వంపై విరుచుకు పడ్డారు. ముంబై-పుణె ఎక్స్‌ప్రెస్‌వేపై ఇటీవల కొండచరియల విరిగిపడి, ట్రాఫిక్‌కు అంతరాయం కలిగినప్పుడు ప్రభుత్వం ఎంతటి శ్రద్ధ చూపిందో, అదే విధమైన శ్రద్ధ వర్షాల కారణంగా పంట నష్ట పోయిన రైతులపైనా చూపాలని శనివారం ఉల్లి రైతుల సంఘం అధ్యక్షుడు భరత్ డిమాండ్ చేశారు.
- మహారాష్ట్ర సర్కార్‌ను నిలదీసిన అన్నదాతలు
నాసిక్: బీజేపీ పాలిత మహారాష్ట్రలోని రైతులు తమ కష్టాలను పట్టించుకోని ప్రభుత్వంపై విరుచుకు పడ్డారు. ముంబై-పుణె ఎక్స్‌ప్రెస్‌వేపై ఇటీవల కొండచరియల విరిగిపడి, ట్రాఫిక్‌కు అంతరాయం కలిగినప్పుడు ప్రభుత్వం ఎంతటి శ్రద్ధ చూపిందో, అదే విధమైన శ్రద్ధ వర్షాల కారణంగా పంట నష్ట పోయిన రైతులపైనా చూపాలని శనివారం ఉల్లి రైతుల సంఘం అధ్యక్షుడు భరత్ డిమాండ్ చేశారు.
మహారాష్ట్ర అభివృద్ధికి అటు నగరాలు, ఇటు గ్రామాలు రెండూ సమానమేనని, పట్టణాల ఇబ్బందులతో పాటు రైతుల కష్టాలను కూడా ఆలకించాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉందని భరత్ పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pakistan: పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్లో లోయలో పడిన వాహనం.. 11 మంది మృతి
డీలర్ షాపు కేటాయింపులో డబ్బుల వసూళ్లు.. అలంపూర్ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ అక్రమాలపై చర్చ!
Ramayana | 8 రోజుల్లోనే రూ.1,033 కోట్లు.. ‘రామాయణం’ బాక్సాఫీస్ విధ్వంసం, అయినా ఆ రెండు సినిమాల తర్వాతే!
IND vs NZ | సెంచరీతో చెలరేగిన విల్ యంగ్.. భారీ స్కోరు దిశగా న్యూజిలాండ్
Rajasthan: రాజస్థాన్‌లో 3 రకాల ఓటర్ల జాబితాలు.. సర్‌తో పోలిస్తే ఎస్‌ఎస్‌ఆర్‌లో 11 లక్షల మంది అధిక ఓటర్లు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

