EVM hacking | కేరళలో ఈవీఎంల హ్యాకింగ్!
కేరళలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎం) హ్యాకింగ్ అంశం కలకలం రేపింది. ఇది తీవ్రమైన నేరమని, దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని కాంగ్రెస్ లోక్సభ సభ్యుడు రాజ్మోహన్ ఉన్నితన్ డిమాండ్ చేశారు.
- ఇందుకు డబ్బులు కూడా తీసుకున్నట్టు ఓ నాయకుడి ప్రకటన
కాసర్గోడ్, జూలై 25: కేరళలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎం) హ్యాకింగ్ అంశం కలకలం రేపింది. ఇది తీవ్రమైన నేరమని, దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని కాంగ్రెస్ లోక్సభ సభ్యుడు రాజ్మోహన్ ఉన్నితన్ డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి విజయం సాధించిన సంగతి తెలిసిందే.
కాగా ఈవీఎంలను హ్యాక్ చేసినట్టు చెప్పుకుంటున్నది ఓ కాంగ్రెస్ నేత కావడం గమనార్హం. ఈవీఎంలను హ్యాకింగ్ చేయడం నిజమైతే ప్రజాస్వామ్యాన్ని అణచివేసే చర్య అని ఉన్నితన్ పేర్కొన్నారు. కాసర్గోడ్లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..ఈ అంశాన్ని కేవలం కాంగ్రెస్ పార్టీ అంతర్గత విషయంగా చూడరాదని అన్నారు. ఎవరు దోషులుగా తేలినా శిక్షించాల్సిందేనని స్పష్టం చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

