Home
National
Enforcement Directorate Conducted Searches In Delhi As Part Of Money Laundering Investigation Into 2021 Mundra Port Drugs Haul Case
Enforcement Directorate: ముంద్రా పోర్టులో డ్రగ్స్పట్టివేత కేసులో ఈడీ సోదాలు
Enforcement Directorate: 2021లో ముంద్రా పోర్టులో భారీ స్థాయిలో డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఆ ఘటనతో లింకున్న మనీల్యాండరింగ్ కేసులో ఇవాళ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు చేపట్టింది. ఢిల్లీలోని పలు ప్రదేశాల్లో తనిఖీలు జరుగుతున్నాయి.
న్యూఢిల్లీ: 2021లో ముంద్రా పోర్టులో భారీ స్థాయిలో డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఆ కేసుతో లింకున్న మనీల్యాండరింగ్ కేసులో ఇవాళ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(Enforcement Directorate) సోదాలు చేపట్టింది. ఢిల్లీలోని పలు ప్రదేశాల్లో తనిఖీలు జరుగుతున్నాయి. దేశ రాజధానిలోని కనీసం అయిదు చోట్ల ఈడీ సోదాలు చేపట్టింది. ఢిల్లీ వ్యాపారవేత్త హర్పీత్ సింగ్ తల్వార్ అలియా్ కబీర్ తల్వార్‌తో పాటు మరికొంత మందిపై పీఎంఎల్ చట్టం కింద ఈడీ దర్యాప్తు చేపడుతున్నది. ఢిల్లీలో ఉన్న పాపులర్ నైట్‌క్లబ్‌లను తల్వార్ నడిపేవాడు. ఆగస్టు 2022లో డ్రగ్స్ కేసులో అతన్ని ఎన్ఐఏ అరెస్టు చేసింది. ఇటీవలే అతను జైలు నుంచి రిలీజ్ అయ్యాడు. గుజరాత్ హైకోర్టు అతనికి బెయిల్ ఇచ్చింది. 2021 సెప్టెంబర్‌లో ప్రపంచంలోనే అత్యధిక మొత్తంలో కచ్ జిల్లాలో ఉన్న ముంద్రా పోర్టులో సుమారు 3వేల కిలోల ఆఫ్ఘన్ హెరాయిన్‌ను పట్టుకున్న విషయం తెలిసిందే. ఆ ఘటనతో లింకున్న కేసులో ఈడీ దర్యాప్తు చేపడుతున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ఉపాధి కోసం వ్యక్తిగత రుణాలను సద్వినియోగం చేసుకోవాలి’
Bronze Medal | రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీల్లో శ్రీవల్లికి కాంస్య పతకం
Belraj Kalarickal | తొలి వెబ్‌సిరీస్ విడుదలైన తెల్లారే గుండెపోటుతో యువ దర్శకుడు మృతి..!
Will Sit On Dharna | ‘అక్కడ కూర్చొని ధర్నా చేస్తాం’.. ఢిల్లీ హైకోర్టు సమీపంలో రోడ్డు పనుల్లో జాప్యంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు
Koppula Eshwar | ఎల్ నినో పేరు చెప్పి బాధ్యతల నుంచి తప్పించుకుంటున్న కాంగ్రెస్ : మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

