పాస్‌పోర్ట్ సేవా దివస్.. సిబ్బందిని మెచ్చుకున్న విదేశాంగ మంత్రి

న్యూఢిల్లీ: ఇవాళ పాస్‌పోర్ట్ సేవా దివస్. ఈ నేపథ్యంలో విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ మాట్లాడారు. కరోనా సెకండ్ వేవ్ సమయంలో పాస్‌పోర్ట్ సేవల్లో తమశాఖ ఉద్యోగులు అత్యున్నత ప్రమాణాలు పాటించినట్లు ఆయన తెలిపారు. పౌరులకు నిర్దిష్ట కాలపరిమితిలోపే పాస్‌పోర్ట్‌లు అందజేసిన సిబ్బందిని ఆయన మెచ్చుకున్నారు. మహమ్మారికి ముందు ఎలా ఉండేదో.. త్వరలో అలాంటి స్థితికి చేరుకోనున్నట్లు ఆయన చెప్పారు. పాస్‌పోర్ట్ సర్వీస్ ప్రోగ్రామ్‌లో భాగంగా 174 భారతీయ ఎంబసీలను, కాన్సులేట్లను ఏకీకృతం చేసినట్లు ఆయన తెలిపారు. పాస్‌పార్ట్ జారీ విధానాలను సరళతరం చేశామని, ఇంకా మరింత సులువుగా పాస్‌పోర్ట్ జారీ అయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. కోవిడ్‌తో జరిగిన పోరాటంలో కొందరు పాస్‌పోర్ట్ కార్యాలయ ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయినట్లు ఆయన వెల్లడించారు. వారి కుటుంబాలకు ఆయన సంతాపం తెలిపారు. అస్వస్థతకు గురై మళ్లీ విధుల్లో చేరిన ఉద్యోగుల స్పూర్తిని ఆయన ప్రశంసించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP | ప్రభుత్వంలో భయం పుట్టింది.. సీఈసీపై పోరును తమపై పోరుగా మల్చుకుంది : సీజేపీ
man pushes girlfriend into gorge | బ్రేకప్ చెప్పిన ప్రియురాలు.. ఆమెను లోయలోకి తోసేసిన ప్రియుడు
Kiran Abbavaram | రొటీన్ సినిమాలకు చెక్ పెట్టి కొత్త ప్రయోగాలు చేస్తున్న కిరణ్ అబ్బవరం!
CJP Protest | కోర్టు ఆదేశించినా కొనసాగుతున్న అరెస్టుల పర్వం.. ఢిల్లీలో పలువురు నేతల నిర్బంధం
Foreign Gold Seize | విశాఖలో 5.83 కిలోల విదేశి బంగారం పట్టివేత..దాని విలువ ఎంతంటే ?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

