దగ్గు, జలుబు మందులు.. 2 ఏండ్లలోపు చిన్నారులకు ఇవ్వొద్దు
రెండేండ్ల లోపు వయసు గల చిన్నారులకు దగ్గు, జలుబు మందులను సూచించరాదని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (డీజీహెచ్ఎస్) శుక్రవారం చెప్పింది.
న్యూఢిల్లీ : రెండేండ్ల లోపు వయసు గల చిన్నారులకు దగ్గు, జలుబు మందులను సూచించరాదని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (డీజీహెచ్ఎస్) శుక్రవారం చెప్పింది. ఈ మేరకు అన్ని రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు మార్గదర్శకాలను జారీ చేసింది.
మధ్య ప్రదేశ్, రాజస్థాన్‌లలో కలుషిత దగ్గు మందు వాడకం వల్ల చిన్నారులు మరణించినట్లు వచ్చిన కథనాల నేపథ్యంలో ఈ చర్యలు తీసుకుంది. మధ్య ప్రదేశ్ నుంచి సేకరించిన దగ్గు మందు నమూనాల్లో మూత్రపిండాలు దెబ్బతినడానికి కారణమయ్యే పదార్థాలు కనిపించలేదని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Childrens
- cold medicines
- cough
- DGHS
RELATED ARTICLES
తాజా వార్తలు
Nagarjuna Sagar | నాగార్జునసాగర్ డ్యాం ఎడమ కాలువకు నీటి విడుదల చేసిన ఎన్ఎస్పీ అధికారులు
Varanasi | ‘వారణాసి’లో రామాయణ ఘట్టమే హైలైట్.. రాజమౌళి స్వయంగా తీసుకున్న సవాల్ ఇదే!
Ponnam Prabhakar | ఆర్టీసీ–మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గుతాయా? కీలక విషయాలను వెల్లడించిన పొన్నం ప్రభాకర్
Karepalli | అధిక లోడుతో సుబాబుల్ లారీలు.. గ్రామాల మీదుగా యథేచ్ఛగా రవాణా!
Naresh | పెళ్లి చేసుకున్నా, చేసుకోకపోయినా పర్వాలేదు.. పిల్లల్ని మాత్రం కనండి: నటుడు నరేశ్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

