మైన్‌పురి డింపుల్దే
సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ మరణంతో ఖాళీ అయిన మైన్‌పురి లోక్‌సభ స్థానాన్ని ఆ పార్టీ కాపాడుకొన్నది. ఆ స్థానం నుంచి ఉప ఎన్నికలో బరిలోకి దిగిన ములాయం కోడలు,
- ఉప ఎన్నికలో ములాయం కోడలు విజయం
న్యూఢిల్లీ, డిసెంబర్ 8: సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ మరణంతో ఖాళీ అయిన మైన్‌పురి లోక్‌సభ స్థానాన్ని ఆ పార్టీ కాపాడుకొన్నది. ఆ స్థానం నుంచి ఉప ఎన్నికలో బరిలోకి దిగిన ములాయం కోడలు, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ సతీమణి డింపుల్ యాదవ్ బంపర్ మెజారిటీ దక్కించుకొన్నారు. బీజేపీకి చెందిన రఘురాజ్‌సింగ్ శక్యాపై 2,88,461 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. యూపీలోని రాంపూర్ సదర్ (ఎస్పీ సిట్టింగ్ స్థానం) అసెంబ్లీ సీటు, బీహార్‌లోని కుర్హానీ సీటును (ఆర్జేడీ సిట్టింగ్ స్థానం) బీజేపీ దక్కించుకొన్నది. కానీ, యూపీలోని ఖతౌలీ సీటును ఆరెల్డీకి సమర్పించుకొన్నది. అటు.. కాంగ్రెస్ తన రెండు స్థానాలను పదిలపర్చుకొన్నది. ఛత్తీస్‌గఢ్‌లోని భానుప్రతాప్‌పూర్, రాజస్థాన్‌లోని సర్దార్‌షహర్ నుంచి ఆ పార్టీ అభ్యర్థులే గెలుపొందారు. ఒడిశాలో పదంపూర్ స్థానాన్ని అధికార బీజేడీ నిలబెట్టుకుంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

