Home
National
Denmarks Prince Frederik Andre Henrik And Princess Mary Elizabeth Arrived In India On Sunday
భారత పర్యటనలో డెన్మార్క్ యువరాజు
నాలుగు రోజుల పర్యటనలో భాగంగా డెన్మార్క్ యువరాజు ఫ్రెడెరిక్ అండ్రీ హెన్రిక్, యువరాణి మేరీ ఎలిజబెత్ ఆదివారం భారత్ చేరుకొన్నారు. దాదాపు 2 దశాబ్దాల తర్వాత డెన్మార్క్ రాజకుటుంబీకులు భారత్ పర్యటనకు రావడం ఇదే తొలిసారి.
న్యూఢిల్లీ: నాలుగు రోజుల పర్యటనలో భాగంగా డెన్మార్క్ యువరాజు ఫ్రెడెరిక్ అండ్రీ హెన్రిక్, యువరాణి మేరీ ఎలిజబెత్ ఆదివారం భారత్ చేరుకొన్నారు. దాదాపు 2 దశాబ్దాల తర్వాత డెన్మార్క్ రాజకుటుంబీకులు భారత్ పర్యటనకు రావడం ఇదే తొలిసారి. పర్యటనలో భాగంగా సీఐఐ ‘ఇండియా-డెన్మార్క్: పార్ట్నర్స్ ఫర్ గ్రీన్ అండ్ సస్టెయినబుల్ ప్రోగ్రెస్’ సెషన్‌ను ఉద్దేశించి యువరాజు ఫ్రెడెరిక్ ప్రారంభోపన్యాసం చేస్తారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

