పోలీస్స్టేషన్ వద్ద రాహుల్ ధర్నా
సీజేపీ నిరసన సందర్భంగా తనపై పోలీసులు పెల్లెట్ గన్తో దాడి చేసినట్లు 19 ఏండ్ల సాహిల్ లోచబ్ అనే నిరసనకారుడు ఇచ్చిన ఫిర్యాదుపై ఢిల్లీ పోలీసులు శుక్రవారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్స్టేషన్ బయట ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ బైఠాయించి నిరసన తెలిపిన కొద్ది గంటలకే ఈ చర్య తీసుకున్నారు.
న్యూఢిల్లీ : సీజేపీ నిరసన సందర్భంగా తనపై పోలీసులు పెల్లెట్ గన్తో దాడి చేసినట్లు 19 ఏండ్ల సాహిల్ లోచబ్ అనే నిరసనకారుడు ఇచ్చిన ఫిర్యాదుపై ఢిల్లీ పోలీసులు శుక్రవారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్స్టేషన్ బయట ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ బైఠాయించి నిరసన తెలిపిన కొద్ది గంటలకే ఈ చర్య తీసుకున్నారు.
అయితే ఈ ఎఫ్ఐఆర్లో ఏ వ్యక్తి పేరునూ నిందితుడిగా పేర్కొనలేదు. తాజా సమాచారం ప్రకారం బీఎన్ఎస్లోని సెక్షన్లు 118, 125 కింద పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

