Road accident | నడిరోడ్డుపై తగులబడిన కంటెయినర్.. డ్రైవర్ సజీవ దహనం
Road accident | నడిరోడ్డుపై డైరెక్షన్ బోర్డును ఢీకొట్టి ఓ కంటెయినర్ (Container) తగులబడిపోయింది. ఆ ఘటనలో ఆ కంటెయినర్ డ్రైవర్ (Driver) సజీవదహనమయ్యాడు. రాజస్థాన్ (Rajasthan) లోని దౌసా జిల్లా (Dausa district) దుంగార్పూర్ (Dungarpur) సమీపంలో ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్ వే (Delhi-Mumbai express way) పైన రవాస్ పోలీస్‌స్టేషన్ (Rawas police station) పరిధిలో శుక్రవారం మధ్యాహ్నం ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
Road accident : నడిరోడ్డుపై డైరెక్షన్ బోర్డును ఢీకొట్టి ఓ కంటెయినర్ (Container) తగులబడిపోయింది. ఆ ఘటనలో ఆ కంటెయినర్ డ్రైవర్ (Driver) సజీవదహనమయ్యాడు. రాజస్థాన్ (Rajasthan) లోని దౌసా జిల్లా (Dausa district) దుంగార్పూర్ (Dungarpur) సమీపంలో ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్ వే (Delhi-Mumbai express way) పైన రవాస్ పోలీస్‌స్టేషన్ (Rawas police station) పరిధిలో శుక్రవారం మధ్యాహ్నం ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
కంటెయినర్ నాన్-వెజ్ ఫుడ్ ఐటమ్స్ లోడుతో ఢిల్లీ నుంచి ముంబైకి వెళ్తుండగా ప్రమాదానికి గురైంది. కంటెయినర్ సూచిక బోర్డును తగులగానే ఆ బోర్డు అమాంతం రోడ్డుపై కూలిపోయింది. ఆ వెంటనే కంటెయినర్ మంటలు చెలరేగాయి. క్షణాల్లో అంతా జరిగిపోయింది. డ్రైవర్‌కు తప్పించుకునే అవకాశం లేకపోవడంతో సజీవదహనం అయ్యాడు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajwel MRO | రైతును అవమానించిన గజ్వేల్ ఎమ్మార్వో స్వామి సస్పెండ్
Tiger Attack | వైల్డ్‌లైఫ్ పార్కులో విషాదం.. పులి దాడిలో వ్యక్తి మృతి.. Video
Eedupayala | ఏడుపాయలలో వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
Hasan Mahmud | టెస్టుల్లో తొలి హ్యాట్రిక్.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ పేసర్..!
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

