Delhi | అశ్లీల వీడియోలకు అడిక్ట్ అయిన భర్త.. పోర్న్ స్టార్ లా దుస్తులు ధరించాలంటూ భార్యపై ఒత్తిడి
Delhi | పోర్న్ వీడియోలకు అడిక్ట్ అయిన ఓ భర్త తన భార్య పట్ల అమానుషంగా ప్రవర్తించాడు. భార్యను పోర్న్ వీడియోలు చూడమని ఒత్తిడి తెచ్చాడు. అంతటితో ఆగకుండా పోర్న్ స్టార్ లా దుస్తులు ధరించాలంటూ బలవంతం చేశాడు. భర్త వేధింపులు తాళలేని ఆ భార్య పోలీసులను ఆశ్రయించింది.
Delhi | పోర్న్ వీడియోలకు అడిక్ట్ అయిన ఓ భర్త తన భార్య పట్ల అమానుషంగా ప్రవర్తించాడు. భార్యను పోర్న్ వీడియోలు చూడమని ఒత్తిడి తెచ్చాడు. అంతటితో ఆగకుండా పోర్న్ స్టార్ లా దుస్తులు ధరించాలంటూ బలవంతం చేశాడు. భర్త వేధింపులు తాళలేని ఆ భార్య పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో చోటు చేసుకుంది.
ఈస్ట్ రోహ్ తాస్ నగర్ కు చెందిన దంపతులకు 2020లో వివాహమైంది. అయితే, తన భర్త పోర్న్ వీడియోలకు బానిసయ్యాడంటూ భార్య పోలీసులకు (Delhi Police) ఫిర్యాదు చేసింది. తనను కూడా ఆ వీడియోలు చూడాలని, పోర్న్ స్టార్ లా దుస్తులు ధరించాలని బలవంతం చేస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. మానసికంగా, శారీరకంగా హింసిస్తున్నాడంటూ ఫిర్యాదులో ఆమె పేర్కొన్నట్లు చెప్పారు. అంతే కాకుండా భర్త సహా అతడి కుటుంబ సభ్యులు తనని కట్నం కోసం డిమాండ్ చేస్తున్నారని కంప్లైంట్ చేసినట్లు సీనియర్ పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు.
మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు డీసీపీ రోహిత్ మీనా ( Rohit Meena)తెలిపారు. ఈ కేసు దర్యాప్తు ప్రాథమిక దశలో ఉందన్నారు. తదుపరి విచారణ కోసం సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేయడంతోపాటు డిజిటల్, ఇతర ఆధారాలను సేకరిస్తున్నట్లు చెప్పారు.
Also Read..
Rats | కిలోల కొద్దీ గంజాయిని తినేసిన ఎలుకలు.. కేసు నుంచి ఈజీగా బయటపడ్డ నిందితులు
Roller Coaster | రైడ్ మధ్యలో ఆగిపోయిన రోలర్ కోస్టర్.. 3 గంటల పాటు తలకిందులుగా అలాగే.. వీడియో
Niharika Konidela | విడాకులను ప్రకటించిన నిహారిక-చైతన్య.. సోషల్ మీడియాలో పోస్ట్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

