భాగస్వామికి బిడ్డ ప్రేమను దూరం చేయడం క్రూరత్వమే
భార్యాభర్తల్లో ఒకరు తమ పిల్లల పట్ల భాగస్వామి ప్రేమను చూపకుండా అడ్డుకోవడం, తిరస్కరించడం అంటే అది మానసిక క్రూరత్వం కిందకే వస్తుందని ఢిల్లీ హైకోర్టు పేర్కొన్నది. 2018లో కింది కోర్టు మంజూరు చేసిన విడాకులను సమర్థిస్తున్నట్టు తీర్పు చెప్పింది.
- విడాకుల కేసులో ఢిల్లీ హైకోర్టు స్పష్టీకరణ
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 27: భార్యాభర్తల్లో ఒకరు తమ పిల్లల పట్ల భాగస్వామి ప్రేమను చూపకుండా అడ్డుకోవడం, తిరస్కరించడం అంటే అది మానసిక క్రూరత్వం కిందకే వస్తుందని ఢిల్లీ హైకోర్టు పేర్కొన్నది. 2018లో కింది కోర్టు మంజూరు చేసిన విడాకులను సమర్థిస్తున్నట్టు తీర్పు చెప్పింది. అంతేకాకుండా ఒక వ్యక్తి రోజూ మద్యం తాగినంత మాత్రాన అతడిది చెడు ప్రవర్తన అని ముద్ర వేయడం సబబు కాదని పేర్కొంది.
ఆఫీస్‌లోని స్నేహితులతో ఉండటం, వారితో పార్టీలు చేసుకోవడం కూడా క్రూరత్వంగా పరిగణించలేమని స్పష్టం చేసింది. తాను వచ్చినప్పుడల్లా తన భర్త తనను పట్టించుకోకుండా ఫోన్లోనే బిజీగా ఉంటున్నాడని పిటిషనర్ చేసిన ఆరోపణను ప్రస్తావిస్తూ ఒక వ్యక్తి వేరుగా ఇంకోచోట ఉన్నప్పుడు స్నేహితులు, సహచరులతో ఉండటం, ఫోన్లో వారితో సంభాషించడం సహజమైన ప్రక్రియగా పేర్కొంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Singareni | బీఆర్ఎస్ పాలన సింగరేణికి స్వర్ణయుగం.. ఉత్పత్తి, ఆదాయం, లాభాల్లో గణనీయ వృద్ధి!
Balmuri Venkat | భూవివాదంలో ఎమ్మెల్సీ బల్మూరి.. ప్రైవేట్ ట్రస్ట్ భూమి కబ్జాకు యత్నం!
Jupally Krishna Rao | మంత్రి జూపల్లి బాత్రూం రిపేర్‌కు రూ. కోటి.. అప్పు పుట్టడం లేదంటూనే సర్కార్ దుబారా !
Medicover | కిడ్నీ చికిత్సకు పోతే కాటికి పంపిండ్రు.. మెడికవర్‌లో న్యాయవాది మృతి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలిని, రోహిత్‌లకు షాక్.. ఈ వారం నామినేషన్లలో ఆ ఆరుగురు!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

