అల్లోపతిపై వివాదాస్పద వ్యాఖ్యలు : రాందేవ్ బాబాకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు

న్యూఢిల్లీ : అల్లోపతి వైద్యంతో పాటు అల్లోపతి డాక్టర్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన యోగా గురు రాందేవ్ బాబాకు ఢిల్ల హైకోర్టు శుక్రవారం నోటీసులు జారీ చేసింది. ఆగస్ట్ 10లోగా నోటీసులకు బదులివ్వాలని ఆయనను హైకోర్టు ఆదేశించింది. లాభాలు దండుకోవాలనే ఉద్దేశంతో రాందేవ్ బాబా ఆధునిక వైద్యంపై దుష్ప్రచారం చేశారని ఆరోపిస్తూ ఏడుగురు వైద్యులు దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు ఆయనకు నోటీసులు జారీ చేసింది.
కరోనా వైరస్ చికిత్సలో ఉపయోగించే కొన్ని ఔషదాలను ప్రశ్నిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలతో కూడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో రాందేవ్ బాబాపై విమర్శలు వెల్లువెత్తాయి. అల్లోపతి మెడిసిన్ వాడిన లక్షలాది కరోనా రోగులు మృత్యువాత పడ్డారని ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.
దేశవ్యాప్తంగా వైద్యుల సంఘాలు ఆయన వ్యాఖ్యలను ఖండిస్తూ రాందేవ్‌పై పలుచోట్ల ఎఫ్ఐఆర్లు దాఖలు చేశాయి. ఐఎంఏ ఆయనపై రూ వేయికోట్లకు పరువు నష్టం దావా వేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donations | తిరుమల దేవస్థానానికి విరాళాల వెల్లువ
Passengers sit on tracks | యువకుడిపై ఆర్పీఎఫ్ సిబ్బంది దాడి.. పట్టాలపై కూర్చొని రైలును అడ్డుకుని ప్రయాణికుల నిరసన
PM Modi | మోదీకి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఫోన్.. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు రావాలని ఆహ్వానం
TGICCC | ఐసీసీసీలో దక్షిణాది రాష్ట్రాల పోలీసు సమన్వయ కమిటీ భేటీ
bathukamma celebrations | ఒరెగాన్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రాండ్‌గా బతుకమ్మ, దసరా వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

