దళితులకు పండుగే..

దళితబిడ్డల ఆనందోత్సాహాలు
దళిత బంధుతో మా కుటుంబాలకు ఆత్మగౌరవం
మా పిల్లల భవిష్యత్తుకు భరోసా
ఆర్థికంగా ఎదుగుతాం
ముఖ్యమంత్రికి రుణపడి ఉంటాం
ఊరూరా ఆనందోత్సాహాలు
సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు
నీకోసం జీవిస్తే నీలోనే జీవిస్తావు. జనం కోసం జీవిస్తే జన హృదయంలో నిలిచిపోతావు – బీఆర్ అంబేద్కర్
ఈ మాటలే స్ఫూర్తిగా ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత జాతి దశాదిశ మార్చే లక్ష్యంతో ముందుకెళ్తు న్నారు. 74 ఏండ్ల స్వాతంత్య్ర భారత దేశ చరిత్రలో దగా పడిన బతుకులకు భరోసానిచ్చే ఉద్దేశంతో సోమవారం విప్లవాత్మక దళితబంధు పథకానికి శ్రీకారం చుట్టబోతున్నారు. నాడు రైతుబంధుకు వేదికైన శాలపల్లి-ఇందిరానగర్ గడ్డపై ఈ పథకాన్ని ప్రారంభించనుండగా, దళితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
బ్యాంకుల లింకేజీలు, ష్యూరిటీలు లేకుండా నేరుగా దళిత ఆడబిడ్డల ఖాతాల్లోకి 10 లక్షల సహాయం అందనుండగా, సంబురపడుతున్నారు. కండీషన్లు లేకుండా నచ్చిన, మెచ్చిన స్వేచ్ఛతో వ్యాపారం చేసుకోవడానికి అవకాశం కల్పించిన తీరుపై సంతోషపడుతున్నారు. సీఎం కేసీఆర్ నిర్ణ యాలతో తమ జీవితాల్లో వెలుగులు నిండుతాయి.ఇక తాము ఆత్మగౌరవంతో బతికే రోజులు రాబోతున్నాయని సగర్వంగా చెబుతున్నారు. – కరీంనగర్, (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మోరంపల్లిబంజర్‌లో ముమ్మరంగా పట్టభద్రుల ఓటరు నమోదు అవగాహన
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
ధనవంతుడైన వ్యాపారవేత్తగా నటించి.. 20 మంది మహిళా కానిస్టేబుల్స్‌ను మోసగించిన వ్యక్తి
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

