తొలిసారి ఆలయాలకు వెళ్లిన ఆ ఊరి దళితులు..

దిండగుర్: కర్నాటకలోని హసన్ జిల్లాలో ఉన్న చెన్ననారాయపట్న తాలూకాలోని దిండగురు గ్రామ దళితులు తొలిసారి ఆలయాలను విజిట్ చేశారు. పోలీసులు, ఉన్నత అధికారుల సమక్షంలో ఆ ఊరి ఎస్సీలు ఈనెల 28వ తేదీన ఆలయాలను సందర్శించారు. గుళ్లకు వెళ్తామని ఇటీవల ఆ ఊరి దళితులు తాలూకా అధికారులకు లేఖ రాశారు. అయితే తహిసిల్దారు జేబీ మారుతి, డిప్యూటీ ఎస్పీ లక్ష్మీ గౌడలు గ్రామ పెద్దలతో మీటింగ్ ఏర్పాటు చేశారు. ఉన్నత కులస్తులతోనూ వాళ్లు సమావేశం పెట్టి.. దళితులు ఆలయ ప్రవేశం చేసేందుకు అనుమతి తీసుకున్నారు. ఆలయాలకు వెళ్లేందుకు దళితులకు ఎటువంటి ఆంక్షలు లేవని తహిసిల్లాదర్ తెలిపారు. వారికి రక్షణ కూడా ఇవ్వనున్నట్లు ఆయన చెప్పారు. దీంతో ఆ గ్రామంలో ఉన్న మల్లేశ్వర ఆలయం, బసవన్న ఆలయం, సంత్యమ్మ, కేశవ ఆలయాలను దళితులు సందర్శించుకున్నారు. తొలిసారి గుడిలోకి అడుగుపెట్టినట్లు ఆ ఊరికి చెందిన 75 ఏళ్ల తిమ్మయ్య సంతోషం వ్యక్తం చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- dalits
- Dindagur
- temple visit
RELATED ARTICLES
తాజా వార్తలు
Amitabh Bachchan | బుల్లెట్ ప్రూఫ్ కవచం వెనుక అమితాబ్ బచ్చన్.. అభిమానుల కోసం భద్రత నడుమే ప్రత్యేక దర్శనం!
Mamitha Baiju | మమితా బైజు అసలు పేరు నమితనా? బర్త్ సర్టిఫికెట్లో జరిగిన పొరపాటుతో పేరు ఎలా మారిందో తెలుసా?
Plane Crash | ట్రంప్ నివాసానికి సమీపంలో కుప్పకూలిన ప్రైవేట్ జెట్.. తొమ్మిది మంది మృతి
Cyclone Murasu | తీవ్ర తుపానుగా బలపడిన ‘మురాసు’.. ఏపీ తీరానికి పొంచి ఉన్న పెను ముప్పు!
గ్లామర్ డోస్ పెంచేసిన హెబ్బా పటేల్.. బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బోల్డ్ ఫొటోషూట్!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

