కరోనా కర్ఫ్యూ : జమ్ము కశ్మీర్ లో 26 వరకూ షాపులు బంద్

శ్రీనగర్ : కొవిడ్-19 కేసులు విపరీతంగా పెరుగుతుండటంతో మహమ్మారి కట్టడికి జమ్ము కశ్మీర్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. శనివారం రాత్రి 8 గంటల నుంచి సోమవారం ఉదయం వరకూ కరోనా కర్ఫ్యూ అమల్లో ఉంటుందని లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా పేర్కొన్నారు. కర్ఫ్యూ సమయంలో నిత్యావసరాలు, ఎమర్జెన్సీ సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు.
అన్ని రకాల మార్కెట్లు, వాణిజ్య సంస్ధలు, దుకాణాలు మూతపడతాయని సిన్హా ట్వీట్ చేశారు. మరోవైపు వారాంతంలో మార్కెట్ల మూసివేతకు జమ్ము ట్రేడర్స్ అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది. కరోనా కట్టడికి ప్రభుత్వానికి సహకరించేందుకు తాము ఇలా ముందుకొచ్చామని వ్యాపారులు తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
Aadi Sai Kumar | ఆది సాయికుమార్‌పై దారుణమైన ట్రోలింగ్.. నాని, రవితేజల పేర్లు ప్రస్తావిస్తూ హీరో స్ట్రాంగ్ కౌంటర్!
Indian Athletes | పేదరికాన్ని జయించి.. ఆసియా క్రీడల్లో పతకాల పంట! మన క్రీడాకారుల స్ఫూర్తిదాయక విజయగాథలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

