మహోగ్ర కరోనా

24 గంటల్లో 2,17,353 మందికి వైరస్
మూడు రాష్ర్టాల్లోనే లక్షకు పైగా కేసులు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 16: దేశంలో కరోనా మహోగ్రరూపం కొనసాగుతున్నది. కేసుల సంఖ్య రోజూ కొత్త గరిష్ఠాన్ని చేరుకుంటున్నది. గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,17,353 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకూ ఇదే అత్యధికం. దీంతో కేసుల సంఖ్య 1,42,91,917కు చేరింది. వైరస్‌తో తాజాగా 1,185 మంది మరణించారు. మృతుల సంఖ్య 1,74,308కి పెరిగింది. 15,69,743 మంది ప్రస్తుతం దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకూ 1,25,47,866 మంది కోలుకున్నారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం వెల్లడించింది. దేశంలోని మూడు రాష్ర్టాల్లోనే ఒక్కరోజులో లక్షకు పైగా కేసులు నమోదవ్వడం గమనార్హం. గడిచిన 24 గంటల్లో మహారాష్ట్రలో 61,695, ఉత్తరప్రదేశ్‌లో 22,339, ఢిల్లీలో 16,699 కేసులు నమోదయ్యాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Maxing | మ్యాక్సింగ్ అంటే ఏమిటి.. దీన్ని ఎలా పాటించాలి.. దీని వల్ల కలిగే లాభాలేమిటి..?
AP Elections | రేపు ఏపీలో యథావిధిగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు
NRI Died | శ్రీవారి మెట్టు నడక మార్గంలో గుండెపోటుతో ఎన్ఆర్ఐ భక్తుడు మృతి
‘మహిళా కండక్టర్ మృతికి కారణమైన వారిని శిక్షించాలి’
పలు కుటుంబాలకు మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ పరామర్శ
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

