ఎన్నికల ఫలితాలపై టీవీల్లో చర్చలకు కాంగ్రెస్ దూరం

న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై టీవీల్లో చర్చలకు కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉన్నది. దేశంలో కరోనా తీవ్రత నేపథ్యంలో ఆదివారం నాటి ఎలక్షన్ రిజల్స్ట్‌పై ఎలక్ట్రానిక్ మీడియాలో చర్చలకు దూరంగా ఉండాలని నిర్ణయించినట్లు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఈ నేపథ్యలంలో పార్టీ అధికార ప్రతినిధులెవరూ ఎన్నికల ఫలితాలపై టీవీ చర్చల్లో పాల్గొనబోరని ఆ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా ట్విట్టర్లో పేర్కొన్నారు. కరోనాను నియంత్రించడంలో మోదీ ప్రభుత్వం విఫలమైందని ఆయన విమర్శించారు. ఇలాంటి సంక్షోభంలో ఎన్నికల గెలుపు, ఓటమిపై చర్చలకు తమ ప్రతినిధులు దూరంగా ఉండాలని నిర్ణయించారని ఆయన వెల్లడించారు.
At a time when Nation is facing an unprecedented crisis, when Govt under PM Modi has collapsed, we find it unacceptable to not hold them accountable & instead discuss election wins & losses.
— Randeep Singh Surjewala (@rssurjewala) May 1, 2021
We @INCIndia have decided to withdraw our spokespersons from election debates.
1/2
2/2
— Randeep Singh Surjewala (@rssurjewala) May 1, 2021
We shall remain available for any comment that media friends want.
We may win, we may lose, but at a time when people are looking for oxygen, beds, medicines, ventilators; our duty tells us to stand by them, work with them to heal & help.
In solidarity with India.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

