కీలక రాష్ట్రాల ఎన్నికలకు ముందు భారీ ప్రక్షాళనకు కాంగ్రెస్ సన్నద్ధం

న్యూఢిల్లీ : యూపీ, పంజాబ్ సహా త్వరలో జరగునున్న కీలక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్టీని సంస్థాగతంగా సమూలంగా ప్రక్షాళన చేయాలని కాంగ్రెస్ అగ్రనాయకత్వం భావిస్తోంది. ప్రాంతీయ నేతలను ప్రోత్సహిస్తూ గాంధీ కుటుంబ సభ్యులను అత్యున్నత పార్టీ పదవిని చేపట్టేలా కీలక మార్పులకు తెరతీయాలని యోచిస్తోంది. సీనియర్ నేతలు సచిన్ పైలట్, మల్లిఖార్జున్ ఖర్గే, టీఎస్ సింగ్ దేవ్ వంటి సీనియర్ నేతలను జాతీయ రాజకీయాల్లోకి తీసుకువచ్చి పార్టీని ముందుండి నడిపించేలా వారికి క్రియాశీలక బాధ్యతలను అప్పగించాలని భావిస్తోంది.
అసెంబ్లీ ఎన్నికలకు ముందే సంస్ధాగతంగా పార్టీని చక్కదిద్దే దిశగా కాంగ్రెస్ అగ్రనాయకత్వం అడుగులు వేస్తోంది. పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్, సిద్ధూల మధ్య, రాజస్ధాన్ సీఎం అశోక్ గెహ్లోత్, సచిన్ పైలట్ మధ్యన విభేదాలు తీవ్రతరం కావడంతో తలనొప్పులు ఎదుర్కొన్న కాంగ్రెస్ ఇక పార్టీని ఐక్యంగా పటిష్టంగా ముందుకునడిపించే టీంపై కసరత్తు సాగిస్తోంది. పార్టీలో పాతతరం, యువనేతల మధ్య సమతూకం పాటిస్తూ జీ 23గా పేరొందిన అసంతృప్త నేతలు లేవనెత్తిన అంశాలపైనా కాంగ్రెస్ హైకమాండ్ దృష్టిసారిస్తోంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

