గెలుపు కోసం చెప్పు దెబ్బలు
ఎన్నికల్లో పోటీచేసే కొందరు అభ్యర్థులు స్వామీజీలు, బాబాల ఆశీర్వాదం తీసుకుంటారు. కానీ మధ్యప్రదేశ్‌లో ఓ కాంగ్రెస్ అభ్యర్థి మాత్రం బాబాగా పేర్కొనే ఓ బిచ్చగాడితో అడిగి మరీ చెప్పుతో కొట్టించుకొని అందరినీ ఆశ్చర్యపరిచారు.
స్పెషల్ టాస్క్ బ్యూరో : ఎన్నికల్లో పోటీచేసే కొందరు అభ్యర్థులు స్వామీజీలు, బాబాల ఆశీర్వాదం తీసుకుంటారు. కానీ మధ్యప్రదేశ్‌లో ఓ కాంగ్రెస్ అభ్యర్థి మాత్రం బాబాగా పేర్కొనే ఓ బిచ్చగాడితో అడిగి మరీ చెప్పుతో కొట్టించుకొని అందరినీ ఆశ్చర్యపరిచారు. రాత్లామ్ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న పారస్ తన ప్రత్యర్థి జోరు తట్టుకోలేకపోయినట్టున్నారు. ఎవరు చెప్పారో తెలియదు కానీ బాబాగా చెప్పబడే ఓ బిచ్చగాడి దగ్గరికి వెళ్లి తనను చెప్పుతో కొట్టి ఆశీర్వదించాలని వేడుకున్నారు. అడిగిందే తడవుగా ఆ యాచకుడు తన చెప్పు తీసి పారస్‌ను కొట్టడం.. ఆ తర్వాత అతడు తన చెప్పులను పారవేయడం.. పారస్ కొత్త చెప్పులను భక్తిశ్రద్ధలతో బిచ్చగాడికి అందించడం చకచకా జరిగిపోయాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

