ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్తో సీఎం కేజ్రీవాల్ భేటీ
న్యూఢిల్లీ : ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సెనాతో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం సమావేశమయ్యారు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా నివాసంలో సీబీఐ దాడుల అనంతరం వీకే సక్సేనాను కేజ్రీవాల్ కలవడం ఇదే తొలిసారి. పలు సందర్భాల్లో కేజ్రీవాల్ నిర్ణయాలను లెఫ్టినెంట్ గవర్నర్ పక్కన పెడుతూ వస్తున్న విషయం విదితమే. చాలా సందర్భాల్లో కేజ్రీవాల్, లెఫ్టినెంట్ గవర్నర్కు కూడా పలు వివాదాలు తలెత్తాయి. ఢిల్లీ మద్యం పాలసీని కూడా వీకే సక్సేనా తీవ్రంగా వ్యతిరేకించిన సంగతి తెలిసిందే.
కేజ్రీవాల్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మద్యం పాలసీ.. నిబంధనలకు విరుద్ధంగా ఉందని ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంలో లెఫ్టినెంట్ గవర్నర్ జోక్యం చేసుకుని, విచారణ జరపాలని సీబీఐకి సిఫార్సు చేశారు. 2021– 2022లో తీసుకొచ్చిన ఈ పాలసీ విషయంలో నిబంధనలు ఉల్లంఘించారని, విధానపరమైన లోపాలు ఉన్నాయని ఆరోపణలు రావడంతో ఎల్జీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపిన సంగతి తెలిసిందే.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

